Indian soldiers killed by Pakistani terrorists
భారత సైన్యంతో ప్రత్యక్ష యుద్దం చేయలేని పాకిస్తాన్ తన కుటిల బుద్ధితో కాశ్మీరీ వాసులు అనే ముసుగులో మాటు వేసి 5 గురు భారత సైనికులును పొట్టన పెట్టుకుంది. పాకిస్తాన్ మనతో యుద్ధం చేస్తే గెలవలేదని ఎప్పటి నుంచో దొంగ దారిలో దెబ్బ కొట్టాలని చూస్తూ ఉంటుంది. పాకిస్తాన్ తమ దేశ సహజ వనరులను వాడుకుంటూ తమ దేశాన్ని ప్రగతి బాటలో నడిపించవచ్చు. కానీ తమ ప్రజల ఆర్ధిక అభివృద్ధి ఏ కోశాన పట్టించుకొని పాకిస్తాన్ వారి ప్రజలను ఈ కరోనా సమయంలో కూడా పట్టించుకొని పరిస్తితి నెలకొంది.
తమ దేశ పౌరులను సైతం ఆర్ధికంగా ఎదగనియ్యకుండా చేస్తూ, తమ మత ప్రచారాలకు సామాజిక అణచివేతకు గురిచేస్తూ ఉంది. ప్రపంచాన్ని అంతటికీ ఉగ్రవాదులను పంపిణీ చేసే కర్మాగారంగా పిలువబడ్డం కాయంగా కనిపిస్తుంది పాకిస్తాన్. కాశ్మీర్ ఇప్పుడు ఇండియన్ టెర్రీటోరిలో కలిసిన, అక్కడ ప్రజలు మాత్రం తాము భారత పౌరులుగా ఇంకా తమని ఊహించుకోలేని పరిస్తితులను ప్రస్తుతం పాకిస్తాన్ వారికి అనుకూలంగా మలచుకుంటుంది. వారిని ప్రలోభ పెట్టి వారి ముసుకులో మాటు వేసి భారత్ సైనికులను చంపిండి పాకిస్తాన్ ఉగ్రవాదం.