Thursday, December 2, 2021

Latest Posts

ఒలింపిక్స్ లో 49 సంవత్సరాల చరిత్రను తిరగరాసిన భారత మహిళల జట్టు

Indian Women’s Hockey Creates History

భారత మహిళల హాకీ జట్టు ఒలింపిక్ క్రీడలలో సెమీఫైనల్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. ఒలంపిక్స్ లో మొట్టమొదటి సారి భారత మహిళల జట్టు సెమీ ఫైనల్ ఆడనుంది. క్వార్టర్‌ఫైనల్స్‌లో, 1-0తో మూడుసార్లు ఛాంపియన్‌లైన ఆస్ట్రేలియాను ఓడించారు భారత్. 22వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచింది భారత్. డ్రాగ్-ఫ్లికర్ గా పేరున్న గుర్జిత్ కౌర్‌ ఈ గోల్ ని కొట్టింది.

ఢిఫెండింగ్ చాంపియన్ అయిన ఆస్ట్రేలియా జట్టు దాడిని భారత మహిళలు సమర్ధవంతంగా తిప్పికొట్టారు. చివరలో 4 పెనాల్టీ కార్నర్లని సేవ్ చేసి అద్భుతమైన ప్రదర్శనను ప్రదర్శించారు భారత్. ఇక బుధవారం జరిగే సెమీఫైనల్లో వారు అర్జెంటీనాతో తలపడతారు. 49 సంవత్సరాల తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు సెమీస్‌లోకి ప్రవేశించింది.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss