Tuesday, January 25, 2022

Latest Posts

రెజ్లింగ్ లో గోల్డ్ మెడల్ ని సాధించిన ప్రియా మాలిక్

Indian Wrestler Priya Malik Wins Gold Medal

హంగేరిలోని బుడాపెస్ట్‌లో ఆదివారం జరిగిన ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ ప్రియా మాలిక్ గోల్డ్ మెడల్ సాధించింది. 73 కేజీల విభాగంలో బెలారస్ ప్రత్యర్థి క్సేనియా పటాపోవిచ్‌ను 5-0 తేడాతో ఓడించి మాలిక్ భారతదేశానికి గోల్డ్ మెడల్ ని తెచ్చిపెట్టింది.

ఈ మధ్యకాలంలో నిలకడగా విజయాలు సాధిస్తున్న రెజ్లర్లలో ప్రియా మాలిక్ ఒకరు. ఇటీవలే పూణేలో జరిగిన ఖేలో ఇండియా 2019 ఎడిషన్‌లో కూడా ఆమె బంగారు పతకం సాధించింది. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన 17వ స్కూల్ గేమ్స్‌లో మరో బంగారు పతకం సాధించింది. ఇంకా, ప్రియా 2020 లో మరో రెండు బంగారు పతకాలను కూడా గెలుచుకుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss