Thursday, May 13, 2021

Latest Posts

పాక్ నడ్డి విరగ్గొట్టే ఇండియన్ ఆర్మీ కొత్త ఫోర్స్ రెడీ

Indina defence force “Integrated Battle Group” will in action soon :

గతంలో పాకిస్తాన్ సరిహద్దులో మాటి మారికి కాల్పులు జరిపి, ఆ మూసుకులో భారత దేశంలోకి ఉగ్రవాదులను పంపించడం అదునుగా మారింది. చొరబడిన ఉగ్రవాదులు కాశ్మీరీ స్వతంత్ర సమరయోధులనే నాటకాలు వేస్తూ వచ్చింది. కొన్ని ఏళ్లుగా పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బలు ఇండియా కొడుతూనే ఉంది అయిన కుక్క తోక వంకర అన్నట్టు పాకిస్తాన్ తోక జాడిస్తూనే ఉంది. కానీ భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ వీటన్నిటికి సమాదాన్నన్ని ఇచ్చింది.

కాగా ఇలాంటి దుశ్చర్యలను ఇక ముందు కూడా అడ్డుకుని, పాకిస్తాన్ కు బుద్ది వచ్చేలా చెయ్యడానికి భారత్ ఒక కొత్త ఫోర్స్ ను రంగంలోకి దించనుండి. దీనిని “ఇంటిగ్రేటెడ్ బేటిల్ గ్రూప్” గా అభివర్ణించింది. శత్రువుని పసిగట్టడం, వైట్ స్టాండ్ ఎనిమీ ఎటాక్ ఆపేరషన్స్ చేసేద్నుకు వీరి సేవలను భారత్ వినియోగించనుంది. మార్కొస్, గరుడ కొమ్మండోస్, ఎస్‌ఎస్‌బి, మౌంటెన్ స్ట్రైక్ కార్ప్స్, పారా కొమ్మండోస్ లో టాప్ ఫైటింగ్ స్కిల్స్ ఉన్న కొమాండోలను ఏరి కోరి తయారు చేసిన ఈ ఫోర్స్ త్వరలో యాక్షన్లోకి దిగనుంది.

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss