Monday, October 25, 2021

Latest Posts

బోల్డ్ గా కనిపిస్తున్న ఇందువదన ఫస్ట్ లుక్

Induvadana First Look Poster

చాలా కాలం తరువాత వరుణ్ సందేశ్ చేస్తున్న తదుపరి చిత్రం ఇందువదన. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్రా బృందం. ఈ ఫస్ట్ లుక్ లో బొల్డ్ గా కనిపిస్తున్నాడు హీరో వరుణ్ సందేశ్. ఈ పోస్టర్ లో హీరో షర్ట్‌లెస్ గా కనిపిస్తున్నాడు. అంతే కాకుండా ఇందులో హీరోయిన్ ఫర్నాజ్ శెట్టిని గట్టిగా కౌగిలించుకుంటున్నట్టుగా కనిపిస్తుంది.

ఇకపోతే ఈ సినిమా పాతకాలం సినిమాలా కనిపిస్తుంది. ఫుల్ డ్రామా ఓరియెంటెడ్ గా కనిపిస్తున్న ఈ చిత్రాన్ని ఎంఎస్ఆర్ దర్శకత్వం వహిస్తున్నారు. మాధవి అదుర్తి ఈ చిత్రాన్ని శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Watch Induvadana First Look Poster

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss