భారత దేశం విదేశాలలో చిక్కుకున్న భారతీయులని స్వదేశానికి తీసుకురావడానికి వాయు మార్గంలో, రోడ్డు మార్గంలో, నీటి మార్గంలో ఒక్కొక్క దారిలో ఒక్కొక్క మిషన్ కు కార్యాచరణ రూపొందించింది. కాగా సముద్ర మార్గం మీదుగా విదేశాలలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకు రావడానికి ఇండియన్ నౌక ధలమ్ మొదలుపెట్టిన సముద్ర “సేతు మిషన్” ఇప్పుడు కొనసాగిస్తుంది.
మాల్దీవుల నుంచి ఇండియా కు తీసుకురావడానికి ఐఎన్ఎస్ జలస్విని పంపిన నౌకా ధలమ్, ఈ రోజు అక్కడి నుండి 588 మందిని తీసుకురానుంది. కాగా అక్కడ వాతావరణ పరిస్తితులు సరిగా లేనప్పటికి ప్రయాణికులను సైతం ఈదురు గాలులు, భారీ వర్షం మధ్యనే నౌకలోకి ఎక్కించినట్టు అధికారులు తెలిపారు. కాగా భారత దేశంలో కూడా కొన్ని కఠిన వాతావరణ పరిస్తితులు ఉండడంతో ఇటువంటి పరిస్తితులలో నౌక క్షేమంగా తిరిగి వస్తుందని తెలియచేసారు.
ఇది కూడా చదవండి: ఆసియాలో అతి పెద్ద మురికి వాడ ధారావి లో కరోనా పరిస్థితి