Wednesday, April 21, 2021

Latest Posts

ఐఎన్ఎస్ విరాట్ యుద్ద నౌకకు వీడ్కోలు

INS విరాట్.. ఇండియా ఆర్మీలో ఒక హీరోకు ఈ రోజు వీడ్కోలు చెప్పారు భారత నావీ అధికారులు. కాగా గత 30 సంవత్సరాలుగా తన సేవలను ఇండియన్ ఆర్మీకి ఇచ్చి ఇప్పటివరకు దాదాపు 1500 మంది శైలర్స్ మరియు దాదాపు 250 నావెల్ ఆఫీసర్ లు సేవలందించిన వీర సైనికుడు అయిన INS విరాట్ కు నావీ అధికారులు. కాగా INS విక్రాంత్ తరువాత అంతటి పేరు పొంది అంతటి సేవలందించిన ఒకే ఒక్క యుద్ధ నౌక ఈ రోజు తన తుది భాద్యతలను నిర్వర్తించింది. కాగా INS విక్రాంత్ లాగా INS విరాట్ కూడా ఇప్పుడు స్క్రాప్ యాడ్ కు తరలిస్తుండటం జరుగుతుంది. కాగా చాలా మంది భారతీయులు దీనికి ఒక మ్యుసియం గానో లేక భావి తరాలకు మన చరిత్ర తెలియచేసేలా ఎక్సిబిషన్ గానో ఉంచితే బావున్ను అని స్పందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss