Thursday, July 9, 2020

Latest Posts

బుల్లితెర నటుడు సుశీల్‌ గౌడ ఇక లేరు

కన్నడ బుల్లితెర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కన్నడ బుల్లితెర నటుడు, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ సుశీల్‌ గౌడ (30) ఆత్మహత్యకు పాల్పడ్డారు. కర్ణాటకలోని మండ్యలో తన స్వగృహంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల...

ఆరోగ్యశ్రీలోకి కరోనా చికిత్స

ఆంద్రప్రదేశ్  రోజు రోజుకి కరోనా రోగులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులు, నిర్ధారణ అయిన వారి చికిత్సలను ఆరోగ్య శ్రీలో చేర్చింది. ఈ మేరకు స్పెషల్...

ఆవుపై అత్యాచారం చేసిన వ్యక్తి

దేశంలో ఆడపిల్లలకే కాదు, చివరకు నోరు లేని జీవాలకు కూడా రక్షణలేకుండా పోయింది. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే మన కన్నా జంతువులే నయం అనిపిస్తుంది. మనిషి మానవత్వం మరిచిపోయి మృగాల కంటే దారుణంగా...

ఏపీలో ఈ రోజు నమోదైన కేసుల వివరాలు

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో కూడా రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య అధికమవుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1062 కరోనా కేసులు నమోదు అవ్వడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో  మొత్తం కేసుల సంఖ్య...

ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్లుగా గ్రామ వాలంటీర్లు

Grama (village) volunteers as inter-examiners:  

ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్లుగా గ్రామ వాలంటీర్లు

  ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కొత్త పని అప్పగిస్తోంది. ఇంటర్ పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా వినియోగించుకోవాలని నిర్ణయించింది. మార్చి 4వ తేదీ నుంచి మార్చి 23 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు పదో తరగతి పరీక్షలు కొనసాగనున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, పదోతరగతి పరీక్షలు ఉదయం 9.30 గం.ల నుంచి మధ్యాహ్నం 12.15 గం.ల వరకు జరుగుతాయి.

పరీక్షల సమయంలో ఉదయం 9 గంటల నుండి 12.30 గం.ల వరకు సమీప ప్రాంతాల్లో ఉండే జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రాష్ట్రం మొత్తం మీద ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 10,65,156 మంది హాజరవుతుండగా, టెన్త్ పరీక్షలు 6,39,022 మంది అభ్యర్థులు రాయనున్నారని తెలిపారు.

మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలకు 5,07,228 మంది రెగ్యులర్ విద్యార్థులు, 39,140 మంది ఒకేషనల్ విద్యార్ధులు హాజరవుతున్నారని అదే విధంగా ద్వితీయ సంవత్సర పరీక్షలకు 4,88,795 మంది, ఒకేషనల్ కు సంబంధించి 29,993 మంది విద్యార్థులు హాజరవుతున్నారని మంత్రి పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలకు సంబంధించి మార్చి 14వ తేది నుంచి విజయవాడ కేంద్రంగా కంట్రోల్ రూమ్ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

వివరాల కోసం ల్యాండ్ లైన్ నంబర్ 0866 2974 540, 0866 2974 550 లతో పాటు ఇ-మెయిల్ ఐడి dir_govexams@yahoo.com & dgepeshi@gmail.com లను సంప్రదించవచ్చన్నారు. పదవ తరగతి పరీక్షలకు సంబంధించి 2923 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ దఫా పదో తరగతి పరీక్షా విధానంలో బిట్ పేపరుకు బదులుగా లక్ష్యాత్మక ప్రశ్నలను రూపొందించామన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బుల్లితెర నటుడు సుశీల్‌ గౌడ ఇక లేరు

కన్నడ బుల్లితెర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కన్నడ బుల్లితెర నటుడు, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ సుశీల్‌ గౌడ (30) ఆత్మహత్యకు పాల్పడ్డారు. కర్ణాటకలోని మండ్యలో తన స్వగృహంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల...

ఆరోగ్యశ్రీలోకి కరోనా చికిత్స

ఆంద్రప్రదేశ్  రోజు రోజుకి కరోనా రోగులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులు, నిర్ధారణ అయిన వారి చికిత్సలను ఆరోగ్య శ్రీలో చేర్చింది. ఈ మేరకు స్పెషల్...

ఆవుపై అత్యాచారం చేసిన వ్యక్తి

దేశంలో ఆడపిల్లలకే కాదు, చివరకు నోరు లేని జీవాలకు కూడా రక్షణలేకుండా పోయింది. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే మన కన్నా జంతువులే నయం అనిపిస్తుంది. మనిషి మానవత్వం మరిచిపోయి మృగాల కంటే దారుణంగా...

ఏపీలో ఈ రోజు నమోదైన కేసుల వివరాలు

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో కూడా రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య అధికమవుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1062 కరోనా కేసులు నమోదు అవ్వడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో  మొత్తం కేసుల సంఖ్య...

Don't Miss

Kajal Aggarwal Latest Photos, Pictures, Images, Latest Gallery..!!

Kajal Aggarwal Latest Pics Kajal Aggarwal Latest Pics Kajal Aggarwal Latest Pics Kajal Aggarwal Latest Pics Must See : Latest Trendy Pictures of Heroines

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

హైదరాబాద్ శ్రీ చైతన్య, నారాయణ విద్య సంస్థలకు షాక్ ఇచ్చిన తెలంగాణ ఇంటర్ బోర్డు

Telangana Inter Board     హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు షాకిచ్చింది. అగ్నిమాపక శాఖ అనుమతులు లేని కాలేజీలను మూసివేసేందుకు అనుమతించాలని రాష్ట్ర హైకోర్టును కోరింది....

Anupama Parameswaran Latest Pictures, Gallery, New Images

Anupama Parameswaran Anupama Parameswaran Anupama Parameswaran Anupama Parameswaran Anupama Parameswaran Anupama Parameswaran Anupama Parameswaran Anupama Parameswaran Must See :Latest Trendy Pictures of Heroines

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

కోటిమంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నసూపర్ స్టార్ మహేష్‌బాబు

తెలుగు చిత్రసీమలో యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో తిరుగులేని అభిమానగణం పొందిన స్టార్స్‌లో మహేష్‌బాబు ఒకరు. ఆయనకు మంచి ఫాలోయింగ్‌ అనే చెప్పాలి తాజాగా మహేష్‌బాబు సోషల్‌మీడియా ట్విటర్‌లో సరికొత్త రికార్డును సొంతం...