Monday, May 25, 2020

Latest Posts

తెలుగు రాష్ట్రాలలో కరోనా కలవరం

ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య ఇరు రాష్ట్రాల్లో పెరుగుతున్న తీరు అందరినీ భయంధోళనలకు గురి చేస్తుంది. ఏ‌పి లో కోయంబేడు ప్రాంత రైతు బజార్ లింక్ ఉన్న కేసులు, తెలంగాణ లో జి‌హెచ్‌ఎం‌సి...

మొదలైన దేశీయ విమాన సర్వీసులు

కరోనా వలన గడచిన 60 రోజుల్లో మూత పడిన విమాన సర్వీసులు ఈరోజు మొదలవ్వనున్నాయి. కాగా విదేశీ విమాన సర్వీసులు కాకుండా దేశీయ విమాన సర్వీసులను మాత్రమే అనుమతించింది భారత ప్రభుత్వం. అయితే...

కరోనా కోరల్లో కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్రం

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి, ఈ రోజు ఏకంగా 41 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 41 పాజిటివ్ కేసులు నమోదు...

కరోనా బారిన మహారాష్ట్ర పోలీసులు

ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చెయ్యడంలో పోలీసుల పాత్ర అనిర్వచనీయం. అలాంటి కరోనా వారియర్స్ కు కరోనా సోకితే ఆ పరిస్తితి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్తితి మహారాష్ట్ర రాష్ట్రంది. మహారాష్ట్రలో...

వర్షాకాలం తర్వాత ఐపీఎల్ సాధ్యమే బీసీసీఐ సీఈవో

ముంబయి: వర్షాకాలం తర్వాత అంతర్జాతీయ క్రికెటర్లతో ఐపీఎల్‌ నిర్వహణ సాధ్యమేనని బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రి అన్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లు ఐపీఎల్‌ ఆడతారు. ఈ లీగ్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి లీగ్‌ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం లాక్‌డౌన్‌  ముగిశాక వర్షాకాలం మొదలవుతుంది. ఆ తర్వాతే ఐపీఎల్‌ గురించి ఆలోచించాలి. ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్‌ నిర్వహించడం వల్ల జరిగే నష్టం ఎక్కువేం ఉండదు అని చెప్పాడు. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబరు 18న ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ ఆరంభమవ్వాలి. ఈ మెగా టోర్నీ వాయిదా పడొచ్చని సమాచారం. మే 28న జరిగే సమావేశంలో ఐసీసీ దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలుగు రాష్ట్రాలలో కరోనా కలవరం

ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య ఇరు రాష్ట్రాల్లో పెరుగుతున్న తీరు అందరినీ భయంధోళనలకు గురి చేస్తుంది. ఏ‌పి లో కోయంబేడు ప్రాంత రైతు బజార్ లింక్ ఉన్న కేసులు, తెలంగాణ లో జి‌హెచ్‌ఎం‌సి...

మొదలైన దేశీయ విమాన సర్వీసులు

కరోనా వలన గడచిన 60 రోజుల్లో మూత పడిన విమాన సర్వీసులు ఈరోజు మొదలవ్వనున్నాయి. కాగా విదేశీ విమాన సర్వీసులు కాకుండా దేశీయ విమాన సర్వీసులను మాత్రమే అనుమతించింది భారత ప్రభుత్వం. అయితే...

కరోనా కోరల్లో కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్రం

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి, ఈ రోజు ఏకంగా 41 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 41 పాజిటివ్ కేసులు నమోదు...

కరోనా బారిన మహారాష్ట్ర పోలీసులు

ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చెయ్యడంలో పోలీసుల పాత్ర అనిర్వచనీయం. అలాంటి కరోనా వారియర్స్ కు కరోనా సోకితే ఆ పరిస్తితి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్తితి మహారాష్ట్ర రాష్ట్రంది. మహారాష్ట్రలో...

Don't Miss

చిన్న నాటి జ్నాపకాలను పంచుకున్న రామ్ చరణ్

Ram Charan Childhood Pics మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో లో రాణా కూడా ఉండడం...

‘వాట్ ఏ బ్యూటీ ‘ సాంగ్ ప్రోమో-భీష్మ మూవీ

Whattey Beauty Video Promo | Bheeshma Movie | Nithiin, Rashmika| Venky Kudumula | Mahati Swara Sagar https://www.youtube.com/watch?v=XF1RW-chvK0

దేశ ద్రోహం కింద ఎమ్మెల్యే అరెస్టు

AIDUF MLA Aminul Islam arrested for controversial remarks కరోనా వైరస్ వ్యాప్తి, క్వారంటైన్ కేంద్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓ ఎమ్మెల్యేను పోలీసులు దేశ ద్రోహం నేరం కింద అరెస్టు చేసిన...

భారత్ సైన్యం చేతిలో ఉగ్రవాదుల హతం

Terrorists killed at the hands of Indian Army ప్రపంచం మొత్తం కరోన పై యుద్ధం చేస్తున్న సమయం ఇది. మనదేశం కూడా ఇదే సమస్యను ఎదుర్కుంటున్నది. ఇలాంటి సమయంలో కూడా శత్రువులు...

జీడీపీ అంటే ఏమిటి? అసలు మన దేశ జీడీపీని ఎలా పెంచవచ్చు

ఆంగ్లంలో జీడీపీ ని Gross Domestic Product. తెలుగులో స్థూల_దేశీయోత్పత్తి అని అంటారు. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో అమ్ముడైన మొత్తం finished products(అంతిమ వస్తువులు) మరియు సేవల మొత్తం...

మెగా మూవీలో సూపర్ స్టార్ – వారెవ్వా రోజుకి కోటి ఛార్జి

Maheshbabu in Mega Movie - Crore charge per week: ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా,ఎంత బంధువైనా సినీ రంగంలో డబ్బుల దగ్గర తేడా లుండవ్. ఎవరికీ ముట్టజెప్పేది వాళ్లకి ఇచ్చేయ్యాల్సిందే. అసలు విషయం...