Monday, May 10, 2021

Latest Posts

తల్లి నుంచి బిడ్డకు కరోనా ఇన్ఫెక్షన్?

IS CORONA WILL INFECT CHILD FROM MOTHER ?

మహారాష్ట్రలో ప్రసవించిన తల్లికి కోవిద్-19 నెగటివ్ వచ్చిన పుట్టిన బిడ్డకు పాజిటివ్ రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇండో అమెరికన్ సర్జన్ ఈ విదంగా విశ్లేషించారు. తల్లికి కరోనా నెగటివ్ వచ్చి పుట్టిన బిడ్డకు పాజిటివ్ వచ్చినపుడు దీన్ని రెండు విధాలుగా మనం విశ్లేషించవచ్చని ఒకటి తల్లికి చేసిన కరోనా టెస్ట్ ఫాల్స్ నెగటివ్ అయ్యి ఉండవచ్చని, రెండు బిడ్డ పుట్టినపుడు హాస్పిటల్ పరిసరాల నుంచి బిడ్డకు కరోనా ఎఫెక్ట్ అయ్యి ఉండవచ్చని తెలిపారు.

కరోనా ఫాల్స్ పాజిటివ్ అంటే, ఒక సారి టెస్ట్ చేసినపుడు నెగటివ్ గాను, కొన్ని రోజులు తరువాత పాజిటివ్ గాను వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దీని గురించి పరిశోదనలు జరుగుతున్నాయని, పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదని గర్భిణీ స్త్రీలను ఉద్దేసింది అన్నారు. వుహాన్ లో 8 మంది గర్భిణీ స్త్రీలు ప్రసవించగా వారికి వారి బిడ్డలకు కరోనా టెస్ట్స్ చేయగా, 5 పిల్లలకు కరోనా పాజిటివ్ రావడంతో కరోనా తల్లి నుచి బిడ్డకు రావచ్చని తెలిపారని, కానీ ఇది పూర్తిగా ద్రువీకరించలేదని, పూర్తి పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు.

గర్భిణీ స్త్రీల యొక్క సెల్ల్స్ ను, రొమ్ము పాల ద్వారా పరిశోధనలు చేయగా, ఏ విధమైన పాజిటివ్ ఇన్ఫెక్షన్స్ రావని మాత్రం తేల్చారని, ప్రస్తుత కోరాన్ సైన్టిఫిక్ డేటా ద్వారా 99.9 % తల్లి నుంచి బిడ్డకు కరోనా సంక్రమించదని, కావున గర్భిణీ స్త్రీలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss