Saturday, May 15, 2021

Latest Posts

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కు కరోనా తో ఎన్ని కష్టాలో

Ismart Shankar Beauty Nidhhi Agerwal About Coronavirus

కరోనా చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరినీ వణికిస్తోంది. దీంతో స్టార్లంతా ఎక్కడివాళ్లు అక్కడ లాక్ అయిపోయారు. ఇంటి గడప దాటి బయట అడుగుపెట్టడానికి భయపడుతున్నారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వచ్చినప్పుడు మాత్రం సెలెబ్రేటీలకు ఇబ్బందులు తప్పట్లేదు. కరోనా వైరస్ మొదలైనప్పట్నుంచి నిధి చాలా జాగ్రత్తగా ఉంటుందట. తన కుక్కల్ని ప్రతి రోజూ బయటకు వాకింగ్ కు తీసుకెళ్తూ, ఆ టైమ్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. అంతే కాదు ముఖానికి మాస్క్ వేసుకుంటు, దానిపైన ఫేస్ షీల్డ్ కూడా పెట్టుకుంటుందట. చివరికి ఇంటికొచ్చిన తర్వాత చేతులు కడుక్కోవడంతో పాటు కుక్కల బెల్టులు, చైన్లు కూడా కడుక్కోవాల్సి వస్తుందట. ఏది ఏమైనప్పటికీ తాను తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాని ప్రతీ ఒక్కరూ ఇలానే తీసుకోవాలని మాత్రం సలహా ఇచ్చింది ఈ ఇస్మార్ట్ బ్యూటీ.

ఇది కూడా చదవండి: 

 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss