Wednesday, September 23, 2020

Latest Posts

ఊర్వశి రూతెల బ్లాక్ రోజ్ ఫిస్ట్ లుక్

ఊర్వశి రూతెల నటిస్తున్న తెలుగు మూవీ బ్లాక్ రోజ్ మూవీ ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేయడం జరిగినది. కాగా ఈ సినిమాను తెలుగు తో పాటుగా హిందీలో కూడా రిలీజ్...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 7228 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 72,838 మందికి కరోనా పరీక్షలు...

బిగ్‌బాస్‌-4లో మరో వైల్డ్‌ కార్డు ఎంట్రీ

తెలుగులో బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఎంతో పాపులారిటీ పొందింది. మొదటి మూడు సీజన్లు ముగించుకుని ఇప్పుడు నాలుగో సీజన్‌ కొనసాగుతోంది. బిగ్‌బాస్‌-4 ఇప్పుడు మూడోవారంలోకి ప్రవేశించింది. దేశంలో అత్యధికంగా రేటింగ్‌తో దూసుకెళ్తుంది. హీరో...

హైదరాబాద్ నగర శివార్లలో సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం

హైదరాబాద్ నగర ప్రజల ఎదురు చూపులు కొద్దిగా ఫలించాయి. ప్రస్తుతానికి నగర శివారులో ఆర్టీసీ బస్సు సర్వీసులను అధికారులు పునరుద్దరించారు.రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ శివారు ఆర్టీసీ డిపోల్లో నుంచి బుధవారం(సెప్టెంబర్ 23)...

మూడు రాజధానుల గెజిట్ నోట్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఆమోదం తెలిపిన తర్వాత కొన్ని గంటల్లోనే ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ వెంటనే అమల్లోకి వస్తుందని ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. న్యాయశాఖ కార్యదర్శి గొంతు మనోహర్ రెడ్డి పేరుతో ఈ గెజిట్ విడుదల అయింది. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం రాజధాని వికేంద్రీకరణ వెంటనే అమల్లోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి అది అమలవుతుంది. ఇది ఒకేసారి అమల్లోకి వస్తుంది. ఈ బిల్లు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ అమరావతిలో కొలువవుతుంది. రాజ్ భవన్, సచివాలయం, హెచ్ ఓడీల కార్యాలయాలు కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో ఉంటాయి. జ్యుడీషియల్ రాజధానిగా కర్నూలు ఉంటుంది.

హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపుతుంది. ఏ కార్యాలయాలు ఎక్కడ ఉండాలి, అందుకు కారణాలు ఏంటనే అంశాన్ని ప్రభుత్వం రాతపూర్వకంగా తెలియజేస్తుంది.
అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ ఏరియాను శాసనరాజధానిగా పిలుస్తారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ ఏరియాను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా పిలుస్తారు. కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ ఏరియాను జ్యూడీషియల్ క్యాపిటల్‌గా పిలుస్తారు. ఈ మూడు రీజియన్లను ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ చట్టం – 2016 కింద నోటిఫికేషన్ జారీ చేసి ఏర్పాటు చేస్తారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఊర్వశి రూతెల బ్లాక్ రోజ్ ఫిస్ట్ లుక్

ఊర్వశి రూతెల నటిస్తున్న తెలుగు మూవీ బ్లాక్ రోజ్ మూవీ ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేయడం జరిగినది. కాగా ఈ సినిమాను తెలుగు తో పాటుగా హిందీలో కూడా రిలీజ్...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 7228 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 72,838 మందికి కరోనా పరీక్షలు...

బిగ్‌బాస్‌-4లో మరో వైల్డ్‌ కార్డు ఎంట్రీ

తెలుగులో బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఎంతో పాపులారిటీ పొందింది. మొదటి మూడు సీజన్లు ముగించుకుని ఇప్పుడు నాలుగో సీజన్‌ కొనసాగుతోంది. బిగ్‌బాస్‌-4 ఇప్పుడు మూడోవారంలోకి ప్రవేశించింది. దేశంలో అత్యధికంగా రేటింగ్‌తో దూసుకెళ్తుంది. హీరో...

హైదరాబాద్ నగర శివార్లలో సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం

హైదరాబాద్ నగర ప్రజల ఎదురు చూపులు కొద్దిగా ఫలించాయి. ప్రస్తుతానికి నగర శివారులో ఆర్టీసీ బస్సు సర్వీసులను అధికారులు పునరుద్దరించారు.రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ శివారు ఆర్టీసీ డిపోల్లో నుంచి బుధవారం(సెప్టెంబర్ 23)...

Don't Miss

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...