Saturday, March 6, 2021

Latest Posts

ఈ ఏడాది చివరి వరకు వర్క్ ఫ్రం హోం యోచనలో బడా కంపెనీలు

కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచమంతా ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ ఎత్తివేత పై అన్ని దేశాలు ఆలోచన చేస్తున్నాయి. చాలా సంస్థలు వర్క్ ఫ్రం హోం ఇచ్చాయి. ఫేస్ బుక్ సంస్థ వర్క్ ఫ్రం హోంను ఈ ఏడాది చివరకు పొడిగించడానికి ప్రయత్నం చేస్తునట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఉద్యోగులతో ఫేస్ బుక్ సంస్థ చర్చలు జరుపుతునట్టు సమాచారం. ఇదే బాటలో గూగుల్ కూడా ఉందని తెలుస్తోంది. ఉద్యోగులందరికి వర్క్ ఫ్రం హోం ఇస్తారా లేక 50 శాతం ఉద్యోగులకు ఇస్తారా అనే దాని పై స్పష్టత రావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: లాక్ డౌన్ సడలింపులతో కష్టాలేనా..?

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss