Wednesday, April 21, 2021

Latest Posts

ఐటి శాఖను కేంద్రమే ఆదుకోవాలి

IT Minister KTR wrote a letter to Union IT Minister Ravi Shankar Prasad

తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటిఆర్ కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖ రాశారు. ఐటి రంగంలోని సూక్ష్మ మధ్య స్థాయి పరిశ్రమలను అదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని లేఖలో పేర్కొన్నారు. నిన్న జరిగిన వీడియో కాన్ప్ రెన్స్ లో కూడా కొన్ని సలహాలు సూచనలను ఇచ్చిన కే‌టి‌ఆర్ గారు మరొకసారి రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఐ‌టి రంగాన్ని ఆదుకోవాలని కోరారు. లేఖలో సూక్ష్మ మధ్య స్థాయి ఐ‌టి కంపెనీకి  కేంద్రం దగ్గర పెండిగ్లో ఉన్న GST , IT రీఫండ్లను వేంటనే చెల్లించాలని కోరారు. అలాగే MSMEలకు స్వల్పకాల రుణాలివ్వడం ద్వారాఉద్యోగుల లే ఆఫ్స్‌ ఆపొచ్చని తెలిపారు.

ఐటీ పార్కులు, సెజ్ లలోని కార్యాలయాలకు, ప్రత్యేకమైన ఆరోగ్య మార్గదర్శకాలతో కూడిన స్టాండర్డ్ హెల్త్ కోడ్ ని ప్రవేశపెట్టాలని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చాలా కంపెనీల్లోని ఆఫీస్ స్థలంతో పోలిస్తే ఎక్కువగా మంది  ఉద్యోగులు పనిచేస్తున్నారు అందువల్ల  ఒక్కో ఉద్యోగికి 100 నుంచి 125 చదరపు అడుగులు ఉండేల చర్యాలు తిసుకోవాలని అన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss