Wednesday, September 23, 2020

Latest Posts

బ్యాచ్లర్ తో బొమ్మరిల్లు లాంటి హిట్ కావాలి

బొమ్మరిల్లు భాస్కర్... ఆయన ఎప్పుడాయితే బొమ్మరిల్లు అనే సినిమా తీశాడో అప్పుడే బొమ్మరిల్లు భాస్కర్ అయిపోయాడు. కాగా ఆ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రిలో ఎంతటి విజయం సాదించిందో వేరేగా చెప్పాల్సిన అవసరం...

ఊర్వశి రూతెల బ్లాక్ రోజ్ ఫిస్ట్ లుక్

ఊర్వశి రూతెల నటిస్తున్న తెలుగు మూవీ బ్లాక్ రోజ్ మూవీ ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేయడం జరిగినది. కాగా ఈ సినిమాను తెలుగు తో పాటుగా హిందీలో కూడా రిలీజ్...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 7228 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 72,838 మందికి కరోనా పరీక్షలు...

బిగ్‌బాస్‌-4లో మరో వైల్డ్‌ కార్డు ఎంట్రీ

తెలుగులో బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఎంతో పాపులారిటీ పొందింది. మొదటి మూడు సీజన్లు ముగించుకుని ఇప్పుడు నాలుగో సీజన్‌ కొనసాగుతోంది. బిగ్‌బాస్‌-4 ఇప్పుడు మూడోవారంలోకి ప్రవేశించింది. దేశంలో అత్యధికంగా రేటింగ్‌తో దూసుకెళ్తుంది. హీరో...

జ్యోతి కుమారి కి ఇవాంకా ట్రంప్ ప్రశంసలు

ఆడపిల్ల ఇల్లు దాటి వీధిలోకి వెళ్తే భద్రంగా వస్తుందో? లేదోన్న పరిస్థితులున్న ఈ రోజుల్లో బీహార్‌కు చెందిన ఓ బాలిక జ్యోతి కుమారి(15) చేసిన సాహసానికి సర్వత్ర ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ బాలిక అసాధారణ తెగువకు ప్రపంచవ్యాప్తంగా పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్ వేళ ఉపాధి కోల్పోవడంతో సొంతూరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని, ఓ ట్రక్కు డ్రైవర్‌ను జ్యోతి తండ్రి సంప్రదించారు. అతడు రూ.6 వేలు డిమాండ్ చేయడంతో తన నిర్ణయాన్ని మార్చుకుంది. తండ్రి బాధను అర్ధం చేసుకున్న జ్యోతి రూ.500లతో ఓ సైకిల్‌ను కొని వెళ్లిపోదామని సలహా ఇచ్చింది. కుమార్తె సలహాతో ఓ సైకిల్‌ను కొనుగోలుచేసి మే 10న ఢిల్లీ నుంచి దర్భాంగకు బయల్దేరారు  ప్రమాదంలో గాయపడి నడవలేని స్థితిలో ఉన్న తండ్రిని ఢిల్లీ నుంచి బీహార్‌లోని దర్భాంగాకు ఏకంగా 1,200 కిలోమీటర్లు సైకిల్‌పై ఎక్కించుకుని దర్భంగాకు క్షేమంగా చేరుకుంది.

దీనిపై తాజాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో జ్యోతి కుమారి ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘15 ఏళ్ల జ్యోతి కుమారి గాయపడిన తన తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకుని  సుమారు 1,200 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి ఏడు రోజుల్లో చేరుకుందాని.  ఇది ఓ అద్భుతం భారతీయుల్లోని ఆత్మగౌరవం, ఓర్పు, ప్రేమకు ఇది అద్దం పడుతోంది. సైక్లింగ్ సమాఖ్యను ఆకర్షించింది’ అంటూ ఇవాంకా ట్రంప్ ట్విట్టర్‌లో తండ్రి పట్ల జ్యోతికున్న ప్రేమను కొనియాడారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బ్యాచ్లర్ తో బొమ్మరిల్లు లాంటి హిట్ కావాలి

బొమ్మరిల్లు భాస్కర్... ఆయన ఎప్పుడాయితే బొమ్మరిల్లు అనే సినిమా తీశాడో అప్పుడే బొమ్మరిల్లు భాస్కర్ అయిపోయాడు. కాగా ఆ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రిలో ఎంతటి విజయం సాదించిందో వేరేగా చెప్పాల్సిన అవసరం...

ఊర్వశి రూతెల బ్లాక్ రోజ్ ఫిస్ట్ లుక్

ఊర్వశి రూతెల నటిస్తున్న తెలుగు మూవీ బ్లాక్ రోజ్ మూవీ ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేయడం జరిగినది. కాగా ఈ సినిమాను తెలుగు తో పాటుగా హిందీలో కూడా రిలీజ్...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 7228 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 72,838 మందికి కరోనా పరీక్షలు...

బిగ్‌బాస్‌-4లో మరో వైల్డ్‌ కార్డు ఎంట్రీ

తెలుగులో బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఎంతో పాపులారిటీ పొందింది. మొదటి మూడు సీజన్లు ముగించుకుని ఇప్పుడు నాలుగో సీజన్‌ కొనసాగుతోంది. బిగ్‌బాస్‌-4 ఇప్పుడు మూడోవారంలోకి ప్రవేశించింది. దేశంలో అత్యధికంగా రేటింగ్‌తో దూసుకెళ్తుంది. హీరో...

Don't Miss

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...