Tuesday, September 22, 2020

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

అమరావతి కావాలో .. సంక్షేమం కావాలో తేల్చుకోమన్న జగన్

  మొత్తానికి ఎపి  అసెంబ్లీ సాక్షి గా ఏపీకి 3 రాజధానులు ఎందుకు అవసరమో సీఎం జగన్ మోహన్ రెడ్డి వివరించేసారు.  ఏపీలో దారుణ పరిస్థితులున్నాయని ఆయన వివరిస్తూ, స్కూళ్లు, ఆస్పత్రుల్లో కనీస వసతులు లేవని.. తాగడానికి అలాగే  సాగుకు నీళ్లు లేవని.. అలాంటి దుర్భరమైన పరిస్థితులు చక్కదిద్దకుండా అమరావతి పై లక్ష కోట్లు ఖర్చు పెట్టి అప్పుల పాలై అడుక్కుతిందామా అని సీఎం జగన్ నిలదీశారు.ఏపీలో ఆస్పత్రులలో జనరేటర్లు లేక సెల్ ఫోన్ల వెలుగులో ఆపరేషన్లు చేస్తున్నారని, స్కూళ్లలో బాత్రూంలు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని, పాఠశాలలు కూలుతున్నాయని,  అందుకే ముందు వాటిని నెరవేర్చడానికి తాను ‘నాడు-నేడు’ చేపట్టానని జగన్ స్పష్టంచేశారు.

   ఇక రాష్ట్రంలో  50లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, 46 లక్షల మందికి రైతు భరోసానిస్తున్నామని, అమ్మఒడితో ఏటా 15వేలు ఇస్తూ బడిపిల్లలను బాడిబాట పట్టిస్తున్నామని జగన్ వివరించారు..చంద్రబాబు చెప్పినట్టు గ్రాఫిక్స్ అమరావతి కట్టాలంటే.. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలన్ని ఆగిపోతాయని.. సంక్షేమం కావాలా? అమరావతి కావాలా తేల్చుకోవాలని జగన్ సూటిగా ప్రశ్నించారు. దీంతో  జనాల్లో ఈ అంశం చర్చనీయాంశమైంది.

  నిజానికి చంద్రబాబు గారి ఐదేళ్ల పాలనలో చేసిన అప్పుల వల్ల ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 2.57లక్షల కోట్ల అప్పుతో నడుస్తోందని., అమరావతికి లక్ష కోట్లు అప్పు చేస్తే అందరం రోడ్డున పడడమే అని  జగన్ లెక్కలతో సహా వివరించి  అందరిలోనూ ఆలోచన లో పడేసారు. సీఎం జగన్ సంధించిన ఈ ప్రశ్నలు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సీఎం జగన్ లెక్కలతో చంద్రబాబును కొట్టిన తీరు ఆకట్టుకుంది. సంక్షేమం కావాలా? అమరావతి కావాలా అన్న పిలుపు వైరల్ అవ్వడంతో ఎన్నోచోట్లా చర్చకు దారితీస్తోంది. మరి చంద్రన్న దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని అందరూ అంటున్నారు. 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

Don't Miss

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...