Tuesday, January 25, 2022

Latest Posts

నేడు రెండో విడత జగనన్న విద్యా దీవెన

Jagananna Vidya Deevena Second Installment

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద విద్యార్థులకు అండగా ఉన్నది వారి ఉన్నత చదువులు చదివించాలన్న ఆకాంక్షతో మొదలు పెట్టిన కార్యక్రమం జగనన్న విద్యా దీవెన. ఈ విద్యా దీవెన క్రింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. కాగా ఇప్పటికే మొదట విడత డబ్బులు జమ చేసిన ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన రెండో విడత కార్యక్రమాన్ని గురువారం ప్రభుత్వం అమలు చేయనుంది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఈ రెండో విడతలో బాగంగా సుమారు 11 లక్షల మంది విద్యార్థులకు 693 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయనున్నాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss