Thursday, December 2, 2021

Latest Posts

జల్సా చేస్తున్న విద్యా బాలన్, షెఫాలీ షా

Jalsa Starring Vidya Balan and Shefali Shah

విద్యాబాలన్, షెఫాలీ షా ప్రధాన పాత్రదారులుగా సురేష్ త్రివేణి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ టి-సిరీస్, అబుడెన్షియాఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా ఓ చిత్రం నిర్మిస్తువిషయం తెలిసిందే. ఆ చిత్రానికి ‘జల్సా’ అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేశారు.  ఇక ఈ చిత్రం డైరెక్టర్ సురేష్ త్రివేణి మాట్లాడుతూ “టి-సిరీస్, అబుడెన్షియాఎంటర్టైన్మెంట్ తో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. విద్యాబాలన్, షా వంటి స్టార్ నటీమణులతో కలిసి పని చెయ్యడం అదృష్టం గా భావిస్తున్నాను. ఈ సినిమా, సినిమా లవర్స్ ను తప్పక అలరింస్తుందని పేర్కొన్నారు. ఇక ఈ చిత్రంలో విద్యాబాలన్, షఫాలీ షా, రోహిణి హట్టంగడి, ఇక్బాల్ ఖాన్, విధాత్రి బండి, గుర్పాల్ సింగ్, సూర్య కాశీభట్ల, మానవ్ కౌల్ నటిస్తుండగా హుస్సేన్, అబ్బాస్ డైలాగ్స్ అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss