Sunday, September 27, 2020

Latest Posts

బిగ్ బాస్ షో లో ఎస్పి బాలు గారికి నివాళి

బిగ్ బాస్ షో ప్రస్తుతం ఐపిఎల్ మించిన టీవి వ్యూయర్ షిప్ తో దూసుకుపోతుంది. కాగా అటువంటి బిగ్ బాస్ షో లో హోస్ట్ గా నిర్వహిస్తున్న నాగార్జున నిన్నటి రోజున పరమపదించిన...

తెలంగాణ కరోనా కేసుల వివరాలు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 2239 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 11 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1091 మంది చనిపోగా, కరోనా...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 7293 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 75,990 మందికి కరోనా పరీక్షలు...

బార్యను ముద్దు పెట్టుకునందుకు ఎం‌పి రాజీనామా

ఆయనో శాసనసభ్యుడు, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి, కానీ తోటి శాసనసభ్యులంతా బిల్లుపై ఆన్‌లైన్ సమావేశంలో చర్చ జరుపుతుండగా తన భార్యతో రొమాన్స్‌ చేశాడు. ఈ ఘటన అతడి రాజీనామకు దారితీసింది. ఈ...

జనసేన ప్రారంభించిన “సృజల సీమ”

 Jana Sena initiated “Srujala Seema” Programme:

 Jana Sena initiated “Srujala Seema” Programme:
  జన సేన పార్టీ, 2019 ఎలెక్షన్ లో ఒకే ఒక్క సీట్ తో సరిపెట్టుకున్న ఈ పార్టీ ఓటమి తర్వాత పుంజుకుందని చెప్పాలి, దీనికి పవన్ కళ్యాణ్ చేపట్టిన కార్యక్రమాలు నిదర్శనం, తాజాగా రాయలసీమకు నీటి అవసరాన్ని ఏ విదంగా తీర్చాలి అనే అంశం పై రాయల సీమ ప్రజల నుండి తమ ఆలోచనలను తెలుసుకోవడానికి జన సేన పార్టీ “సృజల సీమ” అనే కార్యక్రమాన్ని మార్చ్ 1 ప్రారంభించింది. జనసేన పార్టీ విజయవాడ కార్యాలయంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని సీమలోని విజ్ఞులు, నిపుణుల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తామని చెప్పారు.

ఇందులో భాగంగా మార్చి ఒకటో తేదీ నుంచి ‘సుజల సీమ విభాగం’ అందుబాటులో ఉంటుంది. మీ సూచనలు, సలహాలు ఈ –మెయిల్, వాట్సాప్, పోస్టు ద్వారా లేదా స్వయంగా అందించవచ్చు. ఈ ప్రత్యేక విభాగం మార్చి 7 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఏ జిల్లా రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో ముందుగా ప్రకటిస్తాము. ఈ సమావేశాలలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారు. పవన్ కళ్యాణ్ గారు కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు అనేక వర్గాలవారితో పాటు జిల్లా నలుమూలల నుంచి రైతులు వచ్చి కలిశారు. కర్నూలు జిల్లాతోపాటు సీమ నుంచి  కరవును పారద్రోలడానికి చొరవ తీసుకోవాలని, సాగు నీరు అందేలా కృషి చేయాలని కోరిన రైతులను ఉద్దేశించి తలపెట్టిన కార్యక్రమం.
 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బిగ్ బాస్ షో లో ఎస్పి బాలు గారికి నివాళి

బిగ్ బాస్ షో ప్రస్తుతం ఐపిఎల్ మించిన టీవి వ్యూయర్ షిప్ తో దూసుకుపోతుంది. కాగా అటువంటి బిగ్ బాస్ షో లో హోస్ట్ గా నిర్వహిస్తున్న నాగార్జున నిన్నటి రోజున పరమపదించిన...

తెలంగాణ కరోనా కేసుల వివరాలు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 2239 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 11 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1091 మంది చనిపోగా, కరోనా...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 7293 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 75,990 మందికి కరోనా పరీక్షలు...

బార్యను ముద్దు పెట్టుకునందుకు ఎం‌పి రాజీనామా

ఆయనో శాసనసభ్యుడు, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి, కానీ తోటి శాసనసభ్యులంతా బిల్లుపై ఆన్‌లైన్ సమావేశంలో చర్చ జరుపుతుండగా తన భార్యతో రొమాన్స్‌ చేశాడు. ఈ ఘటన అతడి రాజీనామకు దారితీసింది. ఈ...

Don't Miss

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

తెలంగాణ కరోనా అప్ డేట్స్

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి . కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రతి రోజు దాదాపు 2వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24...