Tuesday, September 22, 2020

Latest Posts

కరోనతో ప్రముఖ తమిళ నటుడు మృతి

ఈ కరోన మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కోవిడ్-19 బారిన పడి చనిపోయారు. కొందరు కోలుకున్నారు కూడా. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం వరస విషాదాలు...

‘గూగుల్ పే’ వినియోగదారులకు గుడ్ న్యూస్

గూగుల్ పే యాప్ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ యాప్‌లో జత చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభమయ్యాయి....

అక్కినేని-వంశీ జాతీయ వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం

నట సామ్రాట్‌ అక్కినేని 97వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అక్కినేని-వంశీ జాతీయ, వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణయుగ సినీనటి తోట రాజశ్రీకి అక్కినేని- వంశీ జాతీయ...

అర్బన్ లుక్ తో అదరకొడుతున్న విశ్వక్ సేన్

విశ్వక్ సేన్.. ఈ నగరానికి ఏమయ్యింది అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన విశ్వక సేన్. తరువాత తానే స్వయంగా సినిమా ప్రొడ్యూస్ చేసి, డైరక్షన్ చేసి, హీరో గా కూడా...

నేను వైసీపీవాడినే | జనసేన ఎమ్మెల్యే రాపాక

నేను వైసీపీవాడినేనని, వైసీపీలోనే కొనసాగుతానని తాను గెలిచిన పార్టీపై జనసేన ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒరిజినల్‌గా వైసీపీవాడినేనని జనసేన గాలివాటం పార్టీ అంటూ ఈరోజు మలికిపురం మండలంలో గూడపల్లి పల్లిపాలెం ఎస్సీ సొసైటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార  సమావేశంలో ఆయన ఈ సంచలన వ్యక్యాలు చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించానని, కానీ బొంతు రాజేశ్వరరావుకు వైసీపీ టికెట్ ఇవ్వడంతో జనసేనలో చేరారని, కేవలం పోటీలో ఉండాలనే జనసేనలో చేరానని చెప్పారు రాపాక.

జనసేన ఒక వర్గానికి చెందిన పార్టీ అయినందువల్ల ఆ పార్టీకి భవిష్యత్తులో ఉనికి ఉండదని, తన గెలుపుకు అన్ని కులాలు సహకారం అందించడంతో దేవుని దయతో గెలుపొందానన్నరు. రాజోలు నియోజకవర్గం వైసీపీలో మూడు గ్రూపులు ఉన్నాయని అందులో నాదో గ్రూపని, ఈ వర్గాలు పోవాలంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలని ఈ కుమ్ములాటలు పార్టీకీ మంచిది కాదని త్వరలోనే ఫుల్ స్టాప్ పడతాయనితెలిపారు. తాను ప్రస్తుతం వైసీపీతోనే పయనమని ఆయన స్పష్టంచేశారు.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

కరోనతో ప్రముఖ తమిళ నటుడు మృతి

ఈ కరోన మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కోవిడ్-19 బారిన పడి చనిపోయారు. కొందరు కోలుకున్నారు కూడా. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం వరస విషాదాలు...

‘గూగుల్ పే’ వినియోగదారులకు గుడ్ న్యూస్

గూగుల్ పే యాప్ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ యాప్‌లో జత చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభమయ్యాయి....

అక్కినేని-వంశీ జాతీయ వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం

నట సామ్రాట్‌ అక్కినేని 97వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అక్కినేని-వంశీ జాతీయ, వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణయుగ సినీనటి తోట రాజశ్రీకి అక్కినేని- వంశీ జాతీయ...

అర్బన్ లుక్ తో అదరకొడుతున్న విశ్వక్ సేన్

విశ్వక్ సేన్.. ఈ నగరానికి ఏమయ్యింది అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన విశ్వక సేన్. తరువాత తానే స్వయంగా సినిమా ప్రొడ్యూస్ చేసి, డైరక్షన్ చేసి, హీరో గా కూడా...

Don't Miss

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...