Sunday, June 20, 2021

Latest Posts

శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఇల్లు ధర మరీ అంతా!

Janhvi Kapoor New House Cost

బాలీవుడ్ స్టార్లంతా ఉండే చోట శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఇల్లు ను కొనుగోలు చేసింది. అయితే ఆమె ఇల్లును కొనుగోలు చేయడం పెద్ద విశేషం కాదు కానీ దాని రేటు తెలిస్తేనే కళ్ళు భైర్లు కమ్ముతాయి. దాని ధర ఏకంగా 39 కోట్లు ఉంటుందని అంచనా. ఆమె జూహులోని ఒక అపార్ట్ మెంట్ ను రూ.39 కోట్లకు కొనుగోలు గత డిసెంబర్ లో చేసిందని సమాచారం.

ముంబై వెర్సోవాలోని `అరయ బిల్డింగ్`లో 14- 15 – 16వ అంతస్తులలో జాహ్న్వి కపూర్ ఇల్లు కొనుగోలు చేసింది. ఫ్లాట్ కార్పెట్ ప్రాంతం 3456 స్క్వేర్ ఫీట్ ఉన్నట్టు సమాచారం. ఇషాన్ ఖత్తర్ సరసన ధడక్ అనే చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన జాన్వీ వరసగా అరడజను చిత్రాల్లో నటించేస్తు తన తల్లి లాగే సినిమాల్లో ఒక వెలుగు వెలగాలని ఆశపడుతుంది జాన్వి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss