Wednesday, October 28, 2020

Latest Posts

తెలంగాణలో తగ్గు ముఖం పట్టిన కరోనా

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 1,481 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,34,152 కేసులు నమోదు అవ్వగ...

నడిరోడ్డుపై యువతి హత్య

హర్యానాలో ఓ యువతిని నడిరోడ్డుపై పట్టపగలు కాల్చి చంపిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. హర్యానాలోని ఫరీదాబాద్ సమీపంలో కాలేజీ నుంచి బయటకు వస్తున్న 21 ఏళ్ళ వయసున్న నికిత తోమర్ అనే యువతిని...

అన్ లాక్ గైడ్ లైన్స్ ను పొడిగించిన కేంద్రం

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. అన్ లాక్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అనేక రంగాలకు అనుమతులు ఇస్తూ వస్తున్నారు. దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో కేంద్రం అన్ లాక్...

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం

స్థానిక సంస్థల ఎన్నికలు  కరోనా కారణంగా అప్పట్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎన్నికలను వాయిదా వేశారు. వాయిదా నిర్ణయాన్ని ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిర్వహణకు దూకుడు...

జెసి  కంచుకోట ఏమైంది – కౌన్సిలర్ గా వేయడమేంటి 

JC Brothers Gets Shock From Tadipatri TDP Leaders:

ఓడలు బళ్ళు,బళ్ళు ఓడలు అంటే ఇదేనేమో మొన్నటిదాకా తమకు తిరుగులేదన్నట్లు అనంతపురంలో చక్రం తిప్పిన జెసి దివాకర్ రెడ్డి బ్రదర్స్ ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయింది.  ఆ జిల్లాలో  తాడిపత్రి నియోజకవర్గానికి రాష్ట్ర రాజకీయాలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వర్గ రాజకీయాలకి పెట్టింది పేరు. పైగా  జేసీ కుటుంబానికి కంచుకోట. గత కొన్నేళ్లుగా తాడిపత్రి లో జేసీ బ్రదర్స్ హవానే కొనసాగుతూ వచ్చింది. అయితే 2019 ఎన్నికల్లో జేసీ వారసులు అనంతపురం ఎంపీ గా తాడిపత్రి ఎమ్మెల్యే గా బరిలో నిలిచి ఓటమిపాలైయ్యారు. ఇది జేసీ కుటుంబానికి పెద్ద ఎదురుదెబ్బ గా మిగిలింది.  ఇక వైసీపీ సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికల సమయం లో తీసుకొచ్చిన ఆర్డినెన్స్లతో ఇక పోటీ చేయటం కష్టమని తాము తమ అభ్యర్ధులను పోటీలో పెట్టమని ప్రకటించారు.

అయితే తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ గా నామినేషన్ వేసి అందరినీ ఆశ్చర్యంలో పడేసారు. తాను బాధ్యతలు నిర్వహించిన పదవి కంటే తక్కువ పదవికి నామినేషన్ వేసి షాకిచ్చారు. తాడిపత్రి మున్సిపాలిటీ 30వ వార్డుకు కౌన్సిలర్ గా ప్రభాకర్ రెడ్డి తరపున ఆయన న్యాయవాదులు నామినేషన్ దాఖలు చేశారు. అయితే అదే 30 వ వార్డ్ నుండి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి కూడా నామినేషన్ వేయడంతో అక్కడి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం తాడిపత్రిలో వైసీపీ బలంగా కనిపిస్తోంది.

ఈ పరిస్థితుల్లో గతంలో మున్సిపల్ ఛైర్మన్ గా  తాడిపత్రి ఎమ్మెల్యేగా పని చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు కౌన్సిలర్ గా నామినేషన్ దాఖలు చేయటం నిజంగా షాకింగ్ న్యూస్. తనపై  ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దారెడ్డి కుటుంబం నుండి మరెవరూ ఏ ఎన్నికల్లోనూ గెలవకూడదని అలాగే తాడిపత్రిలో తన బలం ఏంటో చూపించడానికే ఈ నామినేషన్ దాఖలు చేయించినట్లు రాజకీయ వర్గాల్లో టాక్. అయితే ఒకవైపు జేసీ దివాకర్ రెడ్డి ..ఈ ఎన్నికల్లో మేము పోటీ చేయడం లేదని ప్రకటించారు. మరి  అయన నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ గా నామినేషన్ వేయడం లో ఆంతర్యమేమిటని చర్చ నడుస్తోంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణలో తగ్గు ముఖం పట్టిన కరోనా

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 1,481 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,34,152 కేసులు నమోదు అవ్వగ...

నడిరోడ్డుపై యువతి హత్య

హర్యానాలో ఓ యువతిని నడిరోడ్డుపై పట్టపగలు కాల్చి చంపిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. హర్యానాలోని ఫరీదాబాద్ సమీపంలో కాలేజీ నుంచి బయటకు వస్తున్న 21 ఏళ్ళ వయసున్న నికిత తోమర్ అనే యువతిని...

అన్ లాక్ గైడ్ లైన్స్ ను పొడిగించిన కేంద్రం

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. అన్ లాక్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అనేక రంగాలకు అనుమతులు ఇస్తూ వస్తున్నారు. దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో కేంద్రం అన్ లాక్...

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం

స్థానిక సంస్థల ఎన్నికలు  కరోనా కారణంగా అప్పట్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎన్నికలను వాయిదా వేశారు. వాయిదా నిర్ణయాన్ని ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిర్వహణకు దూకుడు...

Don't Miss

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

ప్రగతి భవన్ ముట్టడి కేసులో కేసీఆర్ మనవడు

నిన్న(బుదవారం)  ప్రగతి భవన్ ని పీపీఈ కిట్లు ధరించిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) కార్యకర్తలు ముట్టడించిన కేసులు మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ప్రగతి భవన్ ముట్టడించిన...

Pragya Jaiswal Latest Pics, Photos, Gallery..!!

Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Must See :Eesha Rebba Latest Pics, New Images

హనుమాన్ విగ్రహం ధ్వంసం

ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలయపై జరుగుతున్న దాడులు ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే అంతర్వేది, పిడింగొయ్యి ఘటనలతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతుంది. ప్రతిపక్షాలు అధికార పక్షంపై విమర్శలు కురిపిస్తున్నాయి. ఈ విధంగా గరుగుతున్న తాజాగా...

ప్యుగోట్ నుంచి త్రీ వీలర్ స్కూటర్

ప్రముఖ మోటార్ తయారీ సంస్థ ఫ్యూగోట్ కొత్త ఆవిష్కరణను విపణిలోకి విడుదల చేసింది. ఫ్యూగోట్ మెట్రోపాలిస్ త్రీ వీలర్ స్కూటర్ ను ఫ్రాన్స్ లో విడుదల చేసింది. ఈ స్యూటర్ ను పోలీసులకు...