Monday, April 19, 2021

Latest Posts

వాట్సప్ వేదికగా రిలయన్స్ రిటైల్ జియో మార్ట్ సేవలు ప్రారంభం…

JioMart Platforms has started testing its WhatsApp-based online shopping portal

ఫేస్ బుక్  రిలయన్స్ రిటైల్ తో ఒప్పందం కుదిరిన మూడురోజుల అనంతరమే వాట్సాప్ జియో మార్ట్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. వాట్సప్ వేదికగా రిలయన్స్ రిటైల్ జియో మార్ట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నవీ ముంబై, థానే, వేధికగా కళ్యాణ్ ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్టుగా రిలయన్స్ రిటైల్ ప్రారంభించింది. వినియోగదారులు ఈ సేవను ఉపయోగించు కోవడానికి ముందుగా తమ ఫోన్లో 88500 08000 వాట్సాప్ నంబర్ ను సేవ్ చేసుకోవాలి. తద్వారా  జియో మార్ట్ చాట్ విండో లింకును వినియోగదారులకు వాట్సాప్ ద్వారా పంపిస్తుంది.

30 నిమిషాల వ్యాలిడిటి కలిగిన ఈ లింక్ ఓపెన్ చేసి, వినియోగదారుడి చిరునామా ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత అందుబాటులో ఉన్న ఉత్పత్తులను వినియోగదారుడు సెలెక్ట్ చేసుకవాలి. రిలయన్స్ రిటైల్స్ కు చెందిన సొంత బ్రాండ్లతో పాటు ఇతర బ్రాండ్లను కూడా ఆర్డర్ ఇవ్వొచ్చు.  ఆర్డర్ ఇస్తే స్థానిక కిరాణా దారుడి వాట్సాప్ సమాచారం అందుతుంది. ఆ తర్వాత ఆర్డర్ ఇచ్చిన స్టోరేజ్ సంబంధించి సమాచారం వినియోగదారుడికి సందేశం అందుతుంది.  బిల్లు అలెర్ట్ కూడా వస్తుంది. ప్రస్తుతం క్యాష్ ఆప్షన్ మాత్రమే ఉంది. క్యాష్ పే చేసిన తరువాత వినియోగదారుడి తన సరుకులను ఇంటి వద్దనే పొందవచ్చు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss