తెలుగు సినీ ప్రేక్షకులకు నందమూరి వారసుడిగా అరంగేట్రం చేసిన జూనియర్ ఎన్టిఆర్ అతి తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. కాగా తారక్ బర్త్ డే ఇంకో 8 రోజులు ఉంది అనగా తారక్ బర్త్ డే విశేషాలు చెపుతూ రాణా, నివేధ థామస్, కాజల్ అగర్వాల్ కలిసి ఎన్టిఆర్ కామన్ డిపి ని విడుదల చేశారు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లో ఉంది. ఈ కామన్ డిపిని 24 గంటల్లో 5.2 మిలియన్ సార్లు వాడినట్టు తెలుస్తుంది. కాగా ఇంతక ముందు ముగ్గురి హీరోల రికార్డు లను తారక్ బద్దలుకొట్టడం విశేషం. కాజల్ అగర్వాల్ ఈ డిపి ని షేర్ చేస్తూ ” మీరందరూ ఎదురుచూస్తున్న ఈ కామన్ డిపి ఇదిగో, మీ ప్రియమైన అభిమానుల నుండి చాలా ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను, “TARAk + tsunaMI” తారక్ మరియు సునామీ కలిస్తే తారామి అని నేను ప్రేమగా అంటున్నాను. మే 20 వ తేదీ మీకు అద్భుతమైనదని ఆశిస్తున్నాను!” అని ట్వీట్ చేసింది.
Jr.NTR Birthday Common DP Sets New Record
ఇది కూడా చదవండి: మళ్ళీ అదే ఊపులో రాన్నున్న గబ్బర్ సింగ్ టీమ్