ఎన్టిఆర్ పుట్టిన రోజున తన బాడీ బిల్డింగ్ ట్రైనర్ లాయ్డ్ స్టీవన్స్ రేలీజ్ చేసిన ఒక పిక్చర్ ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు ఇండియా మొత్తం ట్రెండింగ్ లో ఉంది. కాగా ఈ పిక్ చూసిన వాళ్ళంతా ఎన్టిఆర్ డెడికేషన్ కు ఫిదా అయిపోతున్నారు. ఎన్టిఆర్ అరవింద సమేత కోసం వర్క్ ఔట్ చేసిన ఈ బాడీ బిల్డింగ్ ఇప్పుడు ట్రైనర్ స్టీవన్స్ బయటపెట్టాడు. ఎవరు చూడని ఈ పిక్చర్ మీ అందరికీ నచ్చుతుంది అని ఎన్టిఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇండస్ట్రిలో ఎన్టిఆర్ శ్రేయోభిలాషులంతా ఈ పిక్చర్ కు ఫిడా అయిపోతూ ఎన్టిఆర్ కు బర్త్ డే విషెస్ తెలియచేసారు.
Very happy to present this unseen image of @tarak9999 .. I hope you all like it 😎
📸 By @DabbooRatnani #HappyBirthdayNTR 🎉#StayHomeStaySafe 🙏🏼 pic.twitter.com/3dzvynlUq3
— Lloyd Stevens (@lloydstevenspt) May 19, 2020
WOWWWW this is the bestest body I saw since @MiaMalkova 😍😍😍 pic.twitter.com/q318jXjttk
— Ram Gopal Varma (@RGVzoomin) May 19, 2020
Happy Birthday nanna @tarak9999 #HappyBirthdayNTR pic.twitter.com/KMqadmLy8e
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) May 19, 2020
A very happy birthday to our Komaram Bheem @tarak9999!
Your energy both on and off the screen is a source of delight for the entire team.
We can’t wait to show the world what we have created with you…🌊#RRRMovie #HappyBirthdayNTR pic.twitter.com/6OC0Uy1DZe— RRR Movie (@RRRMovie) May 19, 2020
Ma vadini vadhile annooo 🙏🏻 https://t.co/UrRVxQdXk2
— MM*🙏🏻❤️ (@HeroManoj1) May 19, 2020