ఈ విపత్తు సమయంలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నా అని జూనియర్ ఎన్టిఆర్ తన అభిమానులకు లేఖ రాశారు. రేపు జూనియర్ ఎన్టిఆర్ పుట్టిన రోజు సంధర్భంగా అభిమానులను ఎటువంటి హడావిడి చేయకుండా, భౌతిక దూరం పాటిస్తూ ఇంట్లోనే సురక్షితంగా ఉండమని కోరారు. ఈ మేరకు తాను ఒక లెటర్ ను తన అభిమానులకు విన్నవిస్తూ పంచుకున్నారు.
ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ నుంచి తన పుట్టిన రోజు సంధర్భంగా ఎటువంటి ఫస్ట్ లుక్ రాకపోవడం నిరాశగా ఉన్న, దీనికి ఎంతో మండి నిపుణులు పనిచేయాల్సి ఉంది అని, ఈ లాక్ డౌన్ సమయంలో ఇది జరగలేదు అని, కానీ మూవీ టీం చాలా కష్ట పడింది అని తెలియచేసారు.
— Jr NTR (@tarak9999) May 18, 2020
ఇది కూడా చదవండి: ఎన్టిఆర్ బర్త్ డే గిఫ్ట్ విడుదల చేయబోము – ఆర్ఆర్ఆర్ టీమ్