Thursday, December 2, 2021

Latest Posts

కలకలం రేపిన జడ్జి హత్య కేసులో దొరికిన నిందితులు

Judge Murder Case Latest

జార్ఖండ్‌లోని ధన్‌బాద్ ప్రాంతంలో జిల్లా జడ్జిని చంపడం కలకలం రేపింది. జిల్లా జడ్జిని నడి రోడ్డు పై జాగింగ్ చేస్తుండగా ఆటో తో గుద్ది చంపేశారు. అయితే అతనిని చంపిన రెండు రోజుల తర్వాత, పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నేరానికి ఉపయోగించిన ఆటో-రిక్షాను స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ పోలీసుల ప్రకారం, నిందితులిద్దరూ జడ్జి హత్యలో తమ ప్రమేయం ఉన్నట్లు ఒప్పుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ హత్య పై పూర్తి ఆరా తీయాలని జార్ఖండ్ చీఫ్ సెక్రటరీ మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ను కోరింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో న్యాయమూర్తి బంధువులు తమకు త్వరగా న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss