Sunday, June 20, 2021

Latest Posts

కరోనా వైరస్ పై విజయాన్ని సాధించిన జూనియర్ ఎన్టీఆర్

Junior NTR Beat Coronavirus

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కరోనా వైరస్ పై విజయాన్ని సాధించాడు. ఈ హీరో కోవిడ్ నుంచి కోలుకున్నాడు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయడానికి ఎన్టీఆర్ మంగళవారం తన ట్విట్టర్ లో ఒక ట్వీట్ ను పోస్ట్ చేశారు. కోవిడ్ సమయంలో తనను జాగ్రత్తగా చూసుకున్న తన వైద్యులకు నటుడు కృతజ్ఞతలు తెలిపారు.

“కోవిడ్ 19 టెస్ట్ లో నెగెటివ్ రావడం చాలా ఆనందంగా ఉంది. నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్న  ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రత్యేకంగా నా వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారి అద్భుతమైన సంరక్షణ నాకు చాలా సహాయపడింది. కోవిడ్ 19 ను చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. కానీ జాగ్రత్తతో మరియు సానుకూల మనస్సుతో ఈ వ్యాధిని జయించవచ్చు. మాస్క్ ధరించి ఇంట్లోనే ఉండండి అంటూ”, జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss