జూనియర్ NTR… టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగి ఇప్పుడు ప్యాన్ ఇండియన్ సినిమా అయిన RRR మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్న ఈయన ఇప్పుడు యాడ్ ఘాట్ లో పాల్గొంటూ బిజీ బిజీ గా గడుపుతున్నాడు. కాగా ఇప్పటివరకు మలబార్ గోల్డ్, హిమామి నవరత్న ఆయిల్, హిమామి బోరో ప్లస్, బోరో ప్లస్ పౌడర్ మరియు జండూబామ్ వంటి బ్రాండ్ లకు ఎండోర్స్ చేసిన జూనియర్ ఇప్పుడు అప్పీ ఫిజ్ కు ఎండోర్స్ చేయనున్నాడు. కాగా ఈ మేరకు జరిగిన ఘాట్ యాడ్ లో ఈ ఫోటోలకు ఫోజ్ లివ్వడం జరిగినది. కాగా RRR షూటింగ్ లో బిజీ గా ఉన్న NTR వచ్చే సంవత్సరం అంతా RRR మూవీ ప్రమోషన్ లో మరియు హదవిడిలో ఉండటం జరుగుతుంది. కాగా ఆ తరువాత త్రివిక్రమ్ మూవీ స్టార్ట్ కానుంది.
ఇది కూడా చదవండి: