Thursday, December 2, 2021

Latest Posts

తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ ఎన్టీఆర్

Junior NTR Visit Tahsildar Office

జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు ఉదయం శంకర పల్లి తహశీల్దార్ కార్యాలయంలో దర్శనమిచ్చాడు. ఎన్‌టి‌ఆర్ భూమి రిజిస్ట్రేషన్ పని మీద కార్యాలయాన్ని దర్శించినట్టు తెలుస్తుంది. తాజాగా శంకర పల్లిలో 6.5 ఎకరాల భూమిని ఎన్‌టి‌ఆర్ కొనుగులు చేశాడని ఇప్పుడు దానిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వెళ్ళినట్టు సమాచారం.

ఈ కార్యాలయం కి ఎన్‌టి‌ఆర్ రావడం చూసి అక్కడ ఉన్నవారు కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఎన్‌టి‌ఆర్ చూసిన ఆనందంతో వారంతా అతనిని చూడటానికి ఎగబడ్డారు. కోవిడ్ నిబందనలు ఉన్నప్పటికీ ఎన్‌టి‌ఆర్ వచ్చిన ప్రతీ వారికి ఫోటోలు ఇచ్చినట్లు తెలుస్తుంది. కెరీర్ పరంగా, తారక్ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ తో బిజీగా ఉన్నాడు, ఇది అక్టోబర్ 13 న విడుదల కానుంది.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss