Wednesday, September 23, 2020

Latest Posts

తెలంగాణా కరోనా కేసుల వివరాలు

తెలంగాణాలో కరోనా కేసులు నిలకడగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 2,296 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,77,070 కేసులు...

శ్రీశైలం ఘాట్ రోడ్‌లో భారీ ప్రమాదం

శ్రీశైలం ఘాట్ రోడ్‌లో భారీ ప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి నాగర్‌కర్నూల్‌ జిల్లా ఈగలపెంట వద్ద ఓ క్వాలీస్ లోయలో పడడంతో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డా వారిలో ముగ్గురి పరిస్థితి...

ఐపిి‌ఎల్ రాజస్థాన్‌ రాయల్స్‌ ఘన విజయం

షార్జాలో మంగళవారం రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్ మధ్య మ్యాచ్‌ సిక్సర్ల యుద్దంలా కనిపించింది. అయితే చివరికి రాజస్థాన్ యల్స్ 16 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి బోణీ...

రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి గా మార్పు

తెలంగాణలో గల రాయగిరి రైల్వే స్టేషన్ ను యాదాద్రి గా మార్పు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. కాగా దీనికి సంబందించి ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగినది. కాగా తెలంగాణలో యాదాద్రి...

జ్యోతిరాదిత్య చేరికతో మేనత్తలు ఖుషీ 

Jyotiraditya Scindia to join BJP:

కీలకమైన  మధ్యప్రదేశ్ రాజకీయాలను  కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా ఒక్కసారిగా  మలుపు తిప్పేశారు. ఆయన బిజెపి తీర్ధం పుచ్చుకోవడమే కాదు,20మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి కాంగ్రెస్ సీఎం కమలనాధ్ ని కంగు తినిపించారు.  అయితే అయన  బీజేపీలో చేరడంపై బీజేపీలో ఉన్న ఆయన మేనత్తలు ఖుషి అవుతున్నారు.  గ్వాలియర్ రాజమాత గా విజయరాజె సింధియా సుదీర్ఘ కాలం బీజేపీలో ఉన్నారు. ఆమె కుమార్తెలే వసుంధర రాజె యశోధర రాజె సింధియాలు.. వీరిద్దరూ బీజేపీలో ఉన్నారు.

అయితే  కుమారుడు మాధవ రావ్ సింధియాలో కాంగ్రెస్ లో  కొనసాగారు. కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన విమాన ప్రమాదంలో మరణించారు. మాధవరావ్ కుమారుడే జ్యోతిరాదిత్య. తండ్రి మరణం తరువాత రాజకీయాల్లోకి వచ్చి 18 ఏళ్లుగా  కాంగ్రెస్  లోనే ఉండిపోయిన జ్యోతిరాదిత్య  రాకను మేనత్తలు  స్వాగతిస్తున్నారు. జ్యోతిరాదిత్య మేనత్తల్లో ఒకరైన రాజస్తాన్ మాజీ సీఎం బీజేపీ సీనియర్ లీడర్ వసుంధర రాజె స్పందిస్తూ జ్యోతిరాదిత్య రాక ఎంతో సంతోషంగా ఉందన్నారు.

జ్యోతిరాదిత్య  సింధియా స్వభావం బలం ధైర్యాన్ని ఎప్పుడూ గౌరవిస్తానని వసుంధర  రాజే తెలిపారు. ‘‘ఈ సమయంలో రాజమాత విజయరాజె సింధియా ఉంటే ఎంతో గర్వించేవారు’’ అని ఆమె వ్యాఖ్యానించారు.ఇప్పటికైనా తామంతా ఒకే  పార్టీలో ఉండడం సంతోషంగా ఉందన్నారు.మరో మేనత్త అయిన మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే యశోధర రాజే అయితే  సింధియా చేరికపై సంతోషం వ్యక్తం చేస్తూ, మహారాజ్ కి  స్వాగతం అంటూ  స్వాగతించారు.  మొత్తం మీద   బీజేపీలో ఉన్న ఇద్దరు మేనత్తలూ మేనల్లుడి రాకను స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణా కరోనా కేసుల వివరాలు

తెలంగాణాలో కరోనా కేసులు నిలకడగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 2,296 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,77,070 కేసులు...

శ్రీశైలం ఘాట్ రోడ్‌లో భారీ ప్రమాదం

శ్రీశైలం ఘాట్ రోడ్‌లో భారీ ప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి నాగర్‌కర్నూల్‌ జిల్లా ఈగలపెంట వద్ద ఓ క్వాలీస్ లోయలో పడడంతో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డా వారిలో ముగ్గురి పరిస్థితి...

ఐపిి‌ఎల్ రాజస్థాన్‌ రాయల్స్‌ ఘన విజయం

షార్జాలో మంగళవారం రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్ మధ్య మ్యాచ్‌ సిక్సర్ల యుద్దంలా కనిపించింది. అయితే చివరికి రాజస్థాన్ యల్స్ 16 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి బోణీ...

రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి గా మార్పు

తెలంగాణలో గల రాయగిరి రైల్వే స్టేషన్ ను యాదాద్రి గా మార్పు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. కాగా దీనికి సంబందించి ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగినది. కాగా తెలంగాణలో యాదాద్రి...

Don't Miss

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

తెలంగాణలో తాత్కాలికంగా రిజిస్ట్రేషన్స్ నిలిపివేత

తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మంగళవారం నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని, తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ‘రిజిస్ట్రేషన్‌ హాలిడే’ అమల్లో...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

టిక్ టాక్ కోసం మైక్రో సాఫ్ట్ మరియు ట్విటర్ మద్య పోటీ

టిక్ టాక్... ప్రపంచవ్యాప్తంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ఈ యాప్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. టిక్ టాక్ పేరెంట్ కంపెనీ అయిన బైట్ డాన్స్ నుంచి విడిపోయి మొదట చూసినా ఇప్పుడు బైట్...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....