Thursday, July 2, 2020

Latest Posts

నాని రిలీజ్ చేసిన భానుమతి రామకృష్ణ ట్రైలర్

హీరో నాని రిలీజ్ చేసిన భానుమతి రామకృష్ణ మూవీ ట్రెయిలర్ రిలీజ్ చెయ్యడం జరిగింది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ ఇప్పటికే రిలీజ్ కాగా ఇప్పుడు నాని ద్వారా ఈ మూవీ ట్రెయిలర్...

భారీ యూరోప్ సెట్ లో మొదలుకానున్న ప్రభాస్ సినిమా

ప్రభాస్ నటిస్తున్న రాధాకృష్ణ సినిమా రాదేశ్యామ్ షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోవడం వలన, ఇప్పుడు సరలించిన మార్గ దర్శకాల దృష్ట్యా ఇప్పుడు హైదరాబాద్ లోనే ఒక భారీ సెట్ వెయ్యడం జరుగుతుంది. అయితే...

ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తుని ఫిక్స్ చేసిన కమిటీ

Khairatabad Ganesh 2020 Height Fixed | Hyderabad Ganesh Idol Height హైదరాబాద్: మనకు వినాయకచవితి అనగానే టక్కున గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం. ఎందుకంటే అక్కడ వినాయకుడు భారీ కాయంతో...

స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన మెగాస్టార్ చిన్నల్లుడు

Kalyan Dev Into Self Quarantine | Megastar Chiranjeevi Son In Law చిరంజీవి చిన్న కూతురు శ్రీజను పెళ్లి చేసుకొని మెగా అల్లుడు అయ్యాడు కళ్యాణ్ దేవ్. ఆ తర్వాత విజేత...

ఇన్స్టాగ్రామ్ లో దుమ్ము రేపుతున్న కాజల్ అగర్వాల్

ఇప్పుడు పెద్దగా సినిమా ఛాన్స్ లు లేకపోయినా దుమ్ము రేపుతున్నారు సీనియర్ హీరోయిన్ లు. ఈ టైమ్ లో కూడా నయా రికార్డు లు నమోదు చేస్తున్న ఈ ముద్దు గుమ్మలు ఈ మధ్య రెగ్యులర్ గా తమ సోషల్ మీడియా ద్వారా తమ ఫాన్స్ కు ఇంకా దగ్గరవుతున్నారు. కాగా తెలుగు సినీ ప్రేక్షకులకు కనపడి చాలా కాలమైన తెలుగులో ఏ మాత్రం పాపులరిటీ తగ్గలేదు కాజల్ కు అదే విధంగా నార్త్ ఇండియా లో కూడా బాగానే ఫాలోయర్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో అతి ఎక్కువ మంది ఫాలోయర్స్ ఉన్నారు కాజల్ అగర్వాల్ కు, ఏకంగా 14.5 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. కాగా తరువాత స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు. ఈ ముద్దు గుమ్మ 13.9 మిలియన్ ఫాలోయర్స్ ను తన ఇన్స్తగ్రామ్ అక్కౌంట్ లో కలిగిఉంది. అలాగే శృతి హాసన్ కు కూడా 13.9 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. సమంత కు మాత్రం 10 మిలియన్ ఫాలోయర్స్ మాత్రమే ఉన్నారు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

నాని రిలీజ్ చేసిన భానుమతి రామకృష్ణ ట్రైలర్

హీరో నాని రిలీజ్ చేసిన భానుమతి రామకృష్ణ మూవీ ట్రెయిలర్ రిలీజ్ చెయ్యడం జరిగింది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ ఇప్పటికే రిలీజ్ కాగా ఇప్పుడు నాని ద్వారా ఈ మూవీ ట్రెయిలర్...

భారీ యూరోప్ సెట్ లో మొదలుకానున్న ప్రభాస్ సినిమా

ప్రభాస్ నటిస్తున్న రాధాకృష్ణ సినిమా రాదేశ్యామ్ షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోవడం వలన, ఇప్పుడు సరలించిన మార్గ దర్శకాల దృష్ట్యా ఇప్పుడు హైదరాబాద్ లోనే ఒక భారీ సెట్ వెయ్యడం జరుగుతుంది. అయితే...

ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తుని ఫిక్స్ చేసిన కమిటీ

Khairatabad Ganesh 2020 Height Fixed | Hyderabad Ganesh Idol Height హైదరాబాద్: మనకు వినాయకచవితి అనగానే టక్కున గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం. ఎందుకంటే అక్కడ వినాయకుడు భారీ కాయంతో...

స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన మెగాస్టార్ చిన్నల్లుడు

Kalyan Dev Into Self Quarantine | Megastar Chiranjeevi Son In Law చిరంజీవి చిన్న కూతురు శ్రీజను పెళ్లి చేసుకొని మెగా అల్లుడు అయ్యాడు కళ్యాణ్ దేవ్. ఆ తర్వాత విజేత...

Don't Miss

Kajal Aggarwal Latest Pics, Images, Gallery

Kajal Aggarwal Kajal Aggarwal Kajal Aggarwal Kajal Aggarwal   Must See: KiaraAdvani Latest Pictures, New Images, Photos  

మద్యం దుకాణాలకు నో చెప్పిన హైకోర్టు

దేశం మొత్తం మే 7వ తేదీ నుండి మద్యం షాప్ లు కొన్ని షరతులతకు లోబడి వాటిని తెరుచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మే...

హైదరాబాద్ శ్రీ చైతన్య, నారాయణ విద్య సంస్థలకు షాక్ ఇచ్చిన తెలంగాణ ఇంటర్ బోర్డు

Telangana Inter Board     హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు షాకిచ్చింది. అగ్నిమాపక శాఖ అనుమతులు లేని కాలేజీలను మూసివేసేందుకు అనుమతించాలని రాష్ట్ర హైకోర్టును కోరింది....

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

చిన్న నాటి జ్నాపకాలను పంచుకున్న రామ్ చరణ్

Ram Charan Childhood Pics మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో లో రాణా కూడా ఉండడం...

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

కరోనా చైనా సృష్టే ?

Novel Corona Virus Was Made In China ? చైనా వైరాలజీ విభాగానికి చెందిన డాక్టర్ షిహ్యాంగ్లీ అనే సైంటిస్ట్ 2007 నుంచి 2015 వరకు చేసిన రీసెర్చ్ ని 2015 సెప్టెంబర్...