Friday, March 5, 2021

Latest Posts

సిఎం జగన్ ను అభినందించిన కమల్ హాసన్

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరణించడంతో ఆయన అభిమానులు ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలని అక్కడక్కడా వినిపిస్తుంటే.. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆ కోరికకు బలాన్ని చేకూరుస్తూ ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున దేశ ప్రధాని నరేంద్రమోడికి లేఖ రాయడం జరిగినది. కాగా ఆయనకు భారత రత్న ఇవ్వాలని రాజ ముద్రతో సిఫార్సు చేయడం జరిగినది. కాగా ఆ సిఫార్సును అభినందిస్తూ తమిళ విశ్వ నటుడు కమల్ హాసన్ సిఎం జగన్ కు అభినందలు మరియు కృతజ్ఞతలు తెలియచేసారు. కాగా తన సోదరుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాట ఒక తమిళనడులోనే కాదు యావత్ దేశం మొత్తం వినిపిస్తుంది. కాగా ఆయన విశ్వ గాయకుడు అని ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరడం జరిగినది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss