Tuesday, January 25, 2022

Latest Posts

కమల్‌ హాసన్‌ సమక్షంలో పెళ్ళి చేసుకున్న గీత రచయిత

Kamal Haasan attends wedding

కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు చెందిన గేయ రచయిత, మక్కల్‌ నీది మయ్యం యువజన విభాగ కార్యదర్శిగా ఉన్న స్నేహన్‌ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. గురువారం ఉదయం స్థానిక వడపళనిలోని గ్రీన్‌ పార్క్‌ నక్షత్ర హోటల్‌లో ఈ వివాహం కరోనా మార్గదర్శకాలకు లోబడి విశ్వనటుడు, ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌, సినీ దర్శక దిగ్గజం భారతీరాజా వంటి సినీ ప్రముఖుల సమక్షంలో ఈ పెళ్ళి జరిగింది. ఉదయం 10.45 గంటల సమయంలో కమల్ హసున్ చేతుల మీదుగా తాళి అందుకొని వరుడు మాంగల్యధారణ చేశాడు. ఈ వివాహానికి ఇరు కుటుంబాల సభ్యులతో పాటు ఎంఎన్‌ఎంకు చెందిన కీలక నేతలు, అతి కొద్దిమంది సినీ సెలెబ్రిటీలు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss