Wednesday, August 12, 2020

Latest Posts

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

నేను వైసీపీవాడినే | జనసేన ఎమ్మెల్యే రాపాక

నేను వైసీపీవాడినేనని, వైసీపీలోనే కొనసాగుతానని తాను గెలిచిన పార్టీపై జనసేన ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒరిజినల్‌గా వైసీపీవాడినేనని జనసేన గాలివాటం పార్టీ అంటూ ఈరోజు మలికిపురం మండలంలో గూడపల్లి...

హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా రోగి ఆత్మహత్య

ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా రోగి ఆత్మహత్య చేసుకోవడంతో నగరంలో ఒక్కసారిగా కలకలం రేపింది.  కరీంనగర్ జిల్లాకు చెందిన 60 ఏళ్ల వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించడంతో కొన్ని రోజుల క్రితం పరీక్షలు...

మారువేషంలో తిరుగుతూన్న వికాస్ దూబే అనుచరుడు అరెస్ట్

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అనుచరుడిని ఇవాళ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) పోలీసులు అత్యంత చక చక్యంగా పట్టుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో బాలగోవింద్ దూబే అలియాస్ లాలూ అనే వ్యక్తిని అదుపులోకి...

రాజధానిపై కమలనాధుల తలోమాట

మూడు రాజధానుల అంశంపై అన్ని పార్టీ ల్లోనూ భిన్న స్వరాలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ – కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై పడింది. బీజేపీ నేతలు మాత్రం విభిన్న ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంలో బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని తీవ్రంగా ఇరుకున పెడుతుండటంతో భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు క్లారిటీ ఇచ్చేశారు. ‘నేను చెప్పేదే జాతీయ పార్టీ విధానం. మా పార్టీలో ఎవరు ఏం మాట్లాడినా అది కేవలం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే` అని జీవీఎల్ నరసింహారావు చెప్పినా అక్కడితో…బీజేపీ నేతల కామెంట్లు ఆగిపోలేదు…ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

రాజధానిని అమరావతి నుంచి ఒక అంగుళం కూడా కదలనిచ్చేది లేదని బీజేపీ నేతరాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజధాని నిర్మాణమంటే ఒక కారు వదిలేసి మరో కారు కొన్నంత ఈజీ కాదని వ్యాఖ్యానించారు. అయితే న ఎంపీ జీవీఎల్ – ఏపీ రాజధాని అంశం కేంద్రం పరిధిలో లేదని స్పష్టం చేశారు. రాజధాని పెట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచించలేదు.. అలాగే రాజధానిని మార్చాలని కూడా కేంద్రం చెప్పలేదన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అడిగితే కేంద్రం సూచనలు చేస్తుందన్నారు. తాను చెప్పేదే జాతీయ పార్టీ విధానం అన్నారు కూడా.

తాజాగా ఏపీ బీజేపీ ముఖ్యనేత – ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ… అమరావతి అనే భ్రమను సృష్టించి.. చంద్రబాబు ప్రజలను గందర గోళ పరుస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రజలు ఆ భ్రమలో పడవద్దని కోరారు. అమరావతి రైతుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని రాష్ట్రంలో ప్రతీ జిల్లాను రాజధాని తరహాలో అభివృద్ది చేయాలనీ వైసిపి సర్కార్ కి సూచించారు. రాయలసీమలో పరిశ్రమలు – కోస్తాలో పోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. అయితే దీంతో బీజేపీ విధానంపై స్పష్టత రావాల్సింది పోయి మరింత గందరగోళం మొదలయిందని టాక్.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

నేను వైసీపీవాడినే | జనసేన ఎమ్మెల్యే రాపాక

నేను వైసీపీవాడినేనని, వైసీపీలోనే కొనసాగుతానని తాను గెలిచిన పార్టీపై జనసేన ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒరిజినల్‌గా వైసీపీవాడినేనని జనసేన గాలివాటం పార్టీ అంటూ ఈరోజు మలికిపురం మండలంలో గూడపల్లి...

హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా రోగి ఆత్మహత్య

ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా రోగి ఆత్మహత్య చేసుకోవడంతో నగరంలో ఒక్కసారిగా కలకలం రేపింది.  కరీంనగర్ జిల్లాకు చెందిన 60 ఏళ్ల వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించడంతో కొన్ని రోజుల క్రితం పరీక్షలు...

మారువేషంలో తిరుగుతూన్న వికాస్ దూబే అనుచరుడు అరెస్ట్

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అనుచరుడిని ఇవాళ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) పోలీసులు అత్యంత చక చక్యంగా పట్టుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో బాలగోవింద్ దూబే అలియాస్ లాలూ అనే వ్యక్తిని అదుపులోకి...

Don't Miss

భారత సైనికులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు | పూనం కౌర్

రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపింది పూనం కౌర్. అయితే ఈ గడ్డు పరిస్తితులలో మన దేశ బార్డర్ వద్ద విధులు నిర్వహిస్తు ఈ దేశాన్ని కాపాడుతున్న భారత సైనికులందరికి తను రక్షా బంధన్...

క్రికెటర్ హర్ధిక్ పాండ్యాకు కొడుకు

హర్ధిక్ పాండ్య... ఇండియన్ క్రికెట్ టీం టాప్ ఆర్డర్ బ్యాట్సమెన్ తండ్రి అయ్యాడు. గత కొద్ది కాలంగా హాట్ టాపిక్ అయిన హర్దిక్ పాండ్య లివింగ్ రిలేషన్ షిప్.... చర్చనీయంశమవ్వగా ఇప్పుడు పెళ్లి...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

చిన్న నాటి జ్నాపకాలను పంచుకున్న రామ్ చరణ్

Ram Charan Childhood Pics మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో లో రాణా కూడా ఉండడం...

KiaraAdvani Latest Pictures, New Images, Photos

KiaraAdvani Latest Pictures, New Images, Photos  

రూలర్  టైటిల్ ఎవరిది – సీక్రెట్  చెప్పేసిన బోయపాటి ….

సింహా,లయన్,లెజెండ్,డిక్టేటర్ ఇలా నందమూరి బాలయ్య టైటిల్స్ అదోలా ఉన్నా, కేచిగా ఉన్నాయి. ఇందులో  సింహా,లెజెండ్ సూపర్ హిట్ అయ్యాయి.  అదేకోవలో   బాలయ్య ప్రతిష్టాత్మకంగా తీస్తున్న రూలర్ మూవీ పై ఫాన్స్ లో...

మోదీకి పాక్ ఉగ్ర వాదుల నుంచి ముప్పు?

భారత   ప్రధాని నరేంద్ర మోదీకి పాక్ ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉందా అవుననే  ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుస్తోంది.  డిసెంబర్  22న ఢిల్లీలోని  రామ్‌లీలా మైదానంలో జరగనున్న ర్యాలీలో...