Sunday, July 25, 2021

Latest Posts

శిల్పా శెట్టి భర్త అరెస్ట్ పై స్పందించిన కంగనా రనౌత్

Kangana Ranaut Responds On Shilpa Shetty Husband Arrest

శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అశ్లీల వీడియోలకు సంబంధించిన కేసులో ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. నిన్న కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతన్ని జూలై 23న కోర్టుకు పంపనున్నారు. దీని పై తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించింది. ఆమె దీని పై స్పందిస్తూ బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పై విరుచుకుపడింది.

కంగనా ఏం చెప్పిందంటే, “అందుకే నేను సినిమా పరిశ్రమను చెత్త అని పిలుస్తాను… ఆ ఆడంబరం అంతా బంగారం కాదు, టికు వెడ్స్ షెరు అనే నా రాబోయే చిత్రంలో బాలీవుడ్ లో దాగిన చీకటి అంశాలను బహిర్గతం చేయబోతున్నాను అని తెలిపింది”.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss