Tuesday, March 9, 2021

Latest Posts

ఇంటికి చేరుకున్న గాయని కనికా కపూర్‌

Kanika Kapoor has been discharged on Monday

గాయని కనికా కపూర్‌కు నాల్గు సార్లు కరోనా వైరస్ పాజిటివ్ రాగా. ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని ఆమె  ట్రీట్‌మెంట్‌కు స్పందించకపోవడం పట్ల కుటుంబం చాలా కంగారుపడుతోందని ఫ్యామిలీ మెంబర్ ఒకరు తెలిపినట్టు, టెస్ట్ రిపోర్ట్స్ చూసి మేం చాలా ఆందోళన చెందుతున్నాం అని ఒకానొక సమయంలో డాక్టర్స అన్నారు కానీ ఆమే ఈ  రోజు హోస్పటల్ నుండి డిశ్చార్ అయ్యారు.

మార్చి 9న లండన్ నుంచి ముంబై వచ్చిన కనికా కపూర్ క్వారంటైన్‌లో ఉండకుండా పార్టీల్లో పాల్గొన్నారు. ఆ తరవాత ఆమే దగ్గు, జ్వరంతో బాధపడటంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకెళ్లి పరీక్ష చేయగా పాజిటివ్ అని తేలింది. దీనిపై మీడియా ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది తెలిసిందే. కాగా, గడిచిన మూడు రోజులలో ఆమెకు మరో రెండు సార్లు టెస్ట్ నిర్వహించగ వైరస్ లేదని తేలింది. దాంతో  ఈ రోజు ఆమెను  లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. ఆమె ఇంటికి వెళ్ళిన కొన్ని రోజులు హోం కొరటైన్ లో ఉండాలని వైద్యులు ఆమెకు సూచించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss