Sunday, August 9, 2020

Latest Posts

సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే

ఆగష్టు 9.. ఈ రోజు గురించి ఒక సూపర్ స్టార్ అభిమానులు సంవత్సరం అంతా ఎదురుచూసే పండుగ. ఆ రోజు జరిగే సంబరాలు తమ అభిమాన నటుడు గురించి సోషల్ మీడియాలో చేసే...

Sonia Akula New Stills, Photos, Gallery..!!

Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Must See:Pragya Jaiswal Latest Pics, Photos, Gallery..!!

ఆంధ్ర లో కొనసాగిస్తున్న కరోనా దూకుడు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 10,080 కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,17,040కి పెరిగింది. ఇక రాష్ట్రంలో గత 24 గంటల్లో ఏపీలో 97...

అక్కచెల్లెళ్లుగా కనివిందు చేయునున్న స్టార్ హీరోయిన్స్.?

తెలుగు ఇండస్ట్రీలో సమంత అక్కినేని ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి కానీ ఇమేజ్ గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కో సినిమాతో తన ఇమేజ్ పెంచుకుంటూ వెళ్తుంది సమంత...

దేశంలో ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన హీరో ఎవరో తెలుసా …..

హిందీ ,తెలుగు,మలయాళం,కన్నడం,బెంగాలీ,ఇలా పలు భాషల్లో హీరోలు ఇండస్ట్రీ హిట్స్ సాధిస్తుంటారు. కానీ దేశం మొత్తం మీద ఎక్కువగా ఇండస్ట్రీ హిట్స్ ఉన్న హీరొ ఎవరని అడిగితె ఠక్కున చెప్పడం కష్టంగానే ఉంటుంది. నిజానికి వివాదాలు లేకుండా ఎక్కువ హిట్స్ గల హీరో గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుందని తెలుస్తోంది. బాలీవుడ్ లో చూసుకుంటే , బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి ఒకే ఒక్క ఇండస్ట్రీ హిట్ ఉందట. అదికూడా షోలే ఒకటేనట. నిజంగా ఇది ఆశ్చర్యంగానే ఉంటుంది. అయితే ఎక్కువ హిట్స్ అందుకున్న హీరోగా హిందీలో 6హిట్స్ తో అమీర్ ఖాన్ కి పేరుంది. మలయాళంలో మోహన్ లాల్ కి సోలో హీరోగా 9ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయట. మల్టీ స్టారర్ గా మరొకటి ఉంది. ముమ్ముట్టికి నాలుగు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి.

కన్నడంలో రాజ్ కుమార్ కి 11ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఇక తెలుగులో అక్కినేనికి సోలో హీరోగా 6, మరో మూవీ మల్టీ స్టారర్ గా ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఈ 7కాకుండా, మరోమూవీ ప్రేమనగర్ మూవీ ఉన్నా , దీనిపై వివాదం ఉన్నందున పరిగణనలోకి తీసుకోవడం లేదు. వివాదం ఉన్న ఖైదీ మూవీని పక్కన పెడితే, మెగాస్టార్ చిరంజీవికి 7ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. తమిళంలో రజనీకాంత్ కి ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ పడ్డాయి. కొన్నింటిపై గల వివాదాలను తీసేస్తే, 11ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఎంజీఆర్ 5, శివాజీ గణేశన్ 3ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. వీటన్నింటిని చూస్తే, ఇండియాలో ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ ఉన్న హీరో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ అని తేలుస్తున్నారు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే

ఆగష్టు 9.. ఈ రోజు గురించి ఒక సూపర్ స్టార్ అభిమానులు సంవత్సరం అంతా ఎదురుచూసే పండుగ. ఆ రోజు జరిగే సంబరాలు తమ అభిమాన నటుడు గురించి సోషల్ మీడియాలో చేసే...

Sonia Akula New Stills, Photos, Gallery..!!

Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Must See:Pragya Jaiswal Latest Pics, Photos, Gallery..!!

ఆంధ్ర లో కొనసాగిస్తున్న కరోనా దూకుడు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 10,080 కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,17,040కి పెరిగింది. ఇక రాష్ట్రంలో గత 24 గంటల్లో ఏపీలో 97...

అక్కచెల్లెళ్లుగా కనివిందు చేయునున్న స్టార్ హీరోయిన్స్.?

తెలుగు ఇండస్ట్రీలో సమంత అక్కినేని ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి కానీ ఇమేజ్ గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కో సినిమాతో తన ఇమేజ్ పెంచుకుంటూ వెళ్తుంది సమంత...

Don't Miss

క్రికెటర్ హర్ధిక్ పాండ్యాకు కొడుకు

హర్ధిక్ పాండ్య... ఇండియన్ క్రికెట్ టీం టాప్ ఆర్డర్ బ్యాట్సమెన్ తండ్రి అయ్యాడు. గత కొద్ది కాలంగా హాట్ టాపిక్ అయిన హర్దిక్ పాండ్య లివింగ్ రిలేషన్ షిప్.... చర్చనీయంశమవ్వగా ఇప్పుడు పెళ్లి...

భారత సైనికులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు | పూనం కౌర్

రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపింది పూనం కౌర్. అయితే ఈ గడ్డు పరిస్తితులలో మన దేశ బార్డర్ వద్ద విధులు నిర్వహిస్తు ఈ దేశాన్ని కాపాడుతున్న భారత సైనికులందరికి తను రక్షా బంధన్...

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కు కరోనా తో ఎన్ని కష్టాలో

Ismart Shankar Beauty Nidhhi Agerwal About Coronavirus కరోనా చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరినీ వణికిస్తోంది. దీంతో స్టార్లంతా ఎక్కడివాళ్లు అక్కడ లాక్ అయిపోయారు. ఇంటి గడప దాటి బయట...

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

Pragya Jaiswal Latest Pics, Photos, Gallery..!!

Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Must See :Eesha Rebba Latest Pics, New Images

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

Eesha Rebba Latest Photos, Gallery

Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Rashmika Mandanna New Photos, Latest Pictures, Gallery