Tuesday, January 25, 2022

Latest Posts

సీఎం పదవికి రాజీనామా చేయనున్న యడ్యూరప్ప

Karnataka CM BS Yediyurappa to resign today

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవి నుండి  వైదొలగనున్నట్లు ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నట్లు తెలిపారు. సీఎంగా యడ్యూరప్ప ఈ రోజుతో  రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ విషయం పై ఆయన స్పందిస్తూ  కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా, రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతూ సభలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss