Tuesday, January 25, 2022

Latest Posts

కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజు బొమ్మై

Karnataka new cm basavaraj bommai

కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజు బొమ్మై పేరును భాజపా కోర్‌ కమిటీ ఖరారు చేసింది. రెండురోజుల సస్పెన్స్ తర్వాత కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నది తుది నిర్ణయానికి వచ్చారు. వారి   నిర్ణయాన్ని పార్టీ అధిష్ఠానానికి పంపింది. బసవరాజు బొమ్మై ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్నరు. ఈయన  మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడు.  బసవరాజు సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకు యడియూరప్ప సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుసుతుంది. రెండు రోజుల క్రితం యడ్డురప్ప నిష్క్రమణతో ఖాళీ అయిన ఆ ప్లేస్‌లోకి బసవరాజు బొమ్మైని రాబోతున్నారు. ఈమేరకు బిజేపీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంది. కర్నాటక రాజకీయ వ్యవహారంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌లను కేంద్ర పరిశీలకులుగా పార్టీ నిర్ణయించగా బెంగళూరుకు వెళ్లిన వారు పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలు జిరిపి, అందరి సూచనల మేరకు ఫైనల్ నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీవర్గాలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss