యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ నటించబోయే కార్తికేయ సినిమా తెలుగు జనాలను ఎంతగానో ఆకట్టుకుని నిఖిల్ కి ఒక మంచి హిట్ ని తన ఖాతాలో వేసింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా కార్తికేయ 2 రాబోతుంది. దీనికి కూడా కార్తికేయ తీసిన చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఫిల్మ్ సర్కిల్ లో వస్తున్న వార్తలు ప్రకారం ఈ సినిమా 25 కోట్ల వ్యయంతో భారీగా రూపుదిద్దుకుంటుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా తాజాగా పెరిగిన ప్రేక్షకుల అంచనాలు, తెలుగు సినిమా అవధులు దృష్ట్యా ఈ సినిమాలో ఉన్న విజువల్ ఎఫెక్ట్ కోసం ఇంత బడ్జెట్ ను సినిమాకి కేటాయించినట్టుగా సినిమా టీమ్ అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా కు సంబందించిన కాన్సెప్ట్ వీడియో చూశాక ఈ మాత్రం ఖర్చు పెట్టడం అవసరమే అని అనిపిస్తుంది మరి అంతా అలా ఆ కాన్సెప్ట్ వీడియో విపరీతంగా ఆకట్టుకోండి అందరినీ, అందుకు అంత మొత్తంలో సినిమాను నిర్మిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.
Nikhil Siddharth Karthikeya 2 Movie Budget
ఇది కూడా చదవండి: డ్రెస్ ను వేలం పెట్టిన నిత్యామీనన్