Wednesday, October 28, 2020

Latest Posts

తెలంగాణలో తగ్గు ముఖం పట్టిన కరోనా

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 1,481 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,34,152 కేసులు నమోదు అవ్వగ...

నడిరోడ్డుపై యువతి హత్య

హర్యానాలో ఓ యువతిని నడిరోడ్డుపై పట్టపగలు కాల్చి చంపిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. హర్యానాలోని ఫరీదాబాద్ సమీపంలో కాలేజీ నుంచి బయటకు వస్తున్న 21 ఏళ్ళ వయసున్న నికిత తోమర్ అనే యువతిని...

అన్ లాక్ గైడ్ లైన్స్ ను పొడిగించిన కేంద్రం

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. అన్ లాక్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అనేక రంగాలకు అనుమతులు ఇస్తూ వస్తున్నారు. దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో కేంద్రం అన్ లాక్...

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం

స్థానిక సంస్థల ఎన్నికలు  కరోనా కారణంగా అప్పట్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎన్నికలను వాయిదా వేశారు. వాయిదా నిర్ణయాన్ని ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిర్వహణకు దూకుడు...

ఎమ్మెల్సీ అభ్యర్థి కవితకు కాంగ్రెస్ అభినందన

Kavitha to file nomination as MLC from Nizamabad:

తెలంగాణాలో టీఆరెస్ ,కాంగ్రెస్ ల మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంటే,మరోవైపు సీఎం కేసీఆర్‌ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ను కాంగ్రెస్ నేత అభినందించారు. పైగా రాష్ట్రస్థాయిలో సేవలందించాలని ఆకాంక్షించారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు. హైదరాబాద్‌ నుంచి నేరుగా నిజామాబాద్‌కు చేరుకున్న కవిత, మంత్రి ప్రశాంత్‌రెడ్డితోపాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి వచ్చి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డికి అందజేశారు.

ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నేతలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కాగా నిజామాబాద్‌కు బయలుదేరేముందు కవిత హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అనంతరం తన నివాసంలో భర్త అనిల్‌రావు, వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన కవితకు మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్‌, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ఎ.జీవన్‌రెడ్డి, షకీల్‌ అమీర్‌, కె.విద్యాసాగర్‌రావు, ఎంపీ సంతో్‌షకుమార్‌ శుభాకాంక్షలు తెలిపారు.

అంతవరకూ బాణీ ఉంది. టి ఆర్ ఎస్ పార్టీ వాళ్లంతా కలసికట్టుగా ఉండడం సహజమే. కానీ కవిత శాసనమండలికే పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో సేవలందించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అనేసారు. ఆమెకు ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అవకాశం కల్పించడాన్ని తాను స్వాగతిస్తున్నానన్నారు. అయితే టి ఆర్ ఎస్ కి చెందిన మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్‌రావు కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. ఇక బీజేపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతన్‌కర్‌ లక్మీనారాయణ నామినేషన్‌ దాఖలు చేశారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణలో తగ్గు ముఖం పట్టిన కరోనా

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 1,481 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,34,152 కేసులు నమోదు అవ్వగ...

నడిరోడ్డుపై యువతి హత్య

హర్యానాలో ఓ యువతిని నడిరోడ్డుపై పట్టపగలు కాల్చి చంపిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. హర్యానాలోని ఫరీదాబాద్ సమీపంలో కాలేజీ నుంచి బయటకు వస్తున్న 21 ఏళ్ళ వయసున్న నికిత తోమర్ అనే యువతిని...

అన్ లాక్ గైడ్ లైన్స్ ను పొడిగించిన కేంద్రం

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. అన్ లాక్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అనేక రంగాలకు అనుమతులు ఇస్తూ వస్తున్నారు. దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో కేంద్రం అన్ లాక్...

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం

స్థానిక సంస్థల ఎన్నికలు  కరోనా కారణంగా అప్పట్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎన్నికలను వాయిదా వేశారు. వాయిదా నిర్ణయాన్ని ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిర్వహణకు దూకుడు...

Don't Miss

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

ప్రగతి భవన్ ముట్టడి కేసులో కేసీఆర్ మనవడు

నిన్న(బుదవారం)  ప్రగతి భవన్ ని పీపీఈ కిట్లు ధరించిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) కార్యకర్తలు ముట్టడించిన కేసులు మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ప్రగతి భవన్ ముట్టడించిన...

Pragya Jaiswal Latest Pics, Photos, Gallery..!!

Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Must See :Eesha Rebba Latest Pics, New Images

హనుమాన్ విగ్రహం ధ్వంసం

ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలయపై జరుగుతున్న దాడులు ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే అంతర్వేది, పిడింగొయ్యి ఘటనలతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతుంది. ప్రతిపక్షాలు అధికార పక్షంపై విమర్శలు కురిపిస్తున్నాయి. ఈ విధంగా గరుగుతున్న తాజాగా...

ప్యుగోట్ నుంచి త్రీ వీలర్ స్కూటర్

ప్రముఖ మోటార్ తయారీ సంస్థ ఫ్యూగోట్ కొత్త ఆవిష్కరణను విపణిలోకి విడుదల చేసింది. ఫ్యూగోట్ మెట్రోపాలిస్ త్రీ వీలర్ స్కూటర్ ను ఫ్రాన్స్ లో విడుదల చేసింది. ఈ స్యూటర్ ను పోలీసులకు...