Monday, July 6, 2020

Latest Posts

ట్విటర్ ప్రశ్నల వర్షంలో తడిసి ముద్దయిన ప్రణీత

నటి ప్రణీత నిన్న తన ట్విటర్ అక్కౌంట్ ద్వారా ఆస్క్ ప్రణీత అనే క్వశ్చన్ టైమ్ తో టైమ్ స్పెండ్ చేసింది. దీనిలో ట్విటర్ నుంచి ఎంతో మంది ఆస్క్ ప్రణీత అనే...

సెల్ఫ్ మేడ్ సూపర్ స్టార్ ప్రియాంకా చోప్రా

ప్రియాంకా చోప్రా.. తాను ఇండస్ట్రికి వచ్చి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక వీడియోను తన ట్విటర్ అక్కౌంట్ లో పోస్ట్ చేస్తూ తన జర్నీని గుర్తు చేసుకుంది ప్రాయంక చోప్రా....

స్లెడ్జింగ్ చేస్తే మాకే నష్టం అంటున్న ఆస్ట్రేలియన్ బౌలర్

కొహ్లీతో పెట్టుకుంటే మేమే నష్టపోతున్నాము అని ఆస్ట్రేలియన్ బౌలర్ జోష్ హజెల్వూడ్ అభిప్రాయపడ్డాడు. ఇక నుంచి ఇండియన్ కెప్టెన్ విరాట్ కొహ్లీని స్లెడ్జింగ్ చెయ్యమని ఆయన అన్నారు. విరాట్ కొహలి బాటింగ్ చేస్తున్నప్పుడు...

మరో సారి మెగా కాంపౌండ్ లో విలన్ గా జగపతి బాబు

జగపతి బాబు ప్రస్తుతం విలన్ క్యారెక్టర్ లకు పెట్టింది పేరు. ఫ్యామిలి హీరో నుంచి ఇప్పుడు సౌత్ ఇండియా లోనే బెస్ట్ విలన్ అనిపించుకుంటున్నారు జగపతి బాబు. అయితే ఇప్పటికే చిరంజీవి తో...

ట్రంప్‌ విందుకు కేసీఆర్‌కు ఆహ్వానం – సర్ ప్రయిజ్ గిఫ్ట్ ప్లాన్

KCR to Attend Dinner in Honour of US President Donald Trump:

 భారత పర్యటనకొస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి కోవింద్‌ ఇవ్వనున్న విందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుకు ఆహ్వానం అందింది. ఈ నెల 25వ తేదీ రాత్రి 8 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ విందుకు హాజరుకావాలని కేసీఆర్‌ను రాష్ట్రపతి ఆహ్వానించారు.  ఈమేరకు కేసీఆర్‌కు రాష్ట్రపతి భవన్‌ నుంచి వర్తమానం అందింది. దీనికి కేసీఆర్‌ తన సమ్మతిని తెలియజేసినట్లు సమాచారం. ఆయన 24 వ తేదీ సాయంత్రం లేదా 25న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

   ఈ విందుకు దేశ వ్యాప్తంగా 90 నుంచి 95 మందికే ఆహ్వానాలు అందినట్లు తెలిసింది. వీరిలో ఎనిమిది మంది ముఖ్యమంత్రులున్నారు. కేసీఆర్‌తో పాటు అసోం, హరియాణ, కర్ణాటక, బిహార్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిసా సీఎంలకు  ఆహ్వానం వచ్చింది. అయితే ఏది చేసినా డిఫెరెంట్ గా తన మార్క్ కనిపించేలా చేయడం కేసీఆర్ కు అలవాటు. అందుకే దేశం గర్వించే రైతు బంధు మిషన్ భగీరథ నుంచి ఎన్నో అద్భుత పథకాలకు పురుడు పోశారు. ఇప్పటికే నలుగురిలోకి భిన్నంగా వెళ్లడం కేసీఆర్ కు అలవాటు.

   తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనలో పాల్గొనే విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందడంతో  ట్రంప్ కు సర్ ప్రైజ్ ప్లాన్ చేశారట. అమెరికా అధ్యక్షుడితో విందుకు వెళుతున్న కేసీఆర్ ఆయనకు ఇచ్చే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు చాటేలా అద్భుతమైన బహుమతులు రెడీ చేశాడట. అంతేకాదు.. మంచి భోజన ప్రియుడైన ట్రంప్ కు తెలంగాణ వంటకాలైన సర్వపిండి – సకినాలు – నాటుకోడి పకోడిని మంచి నిష్ణాతులైన వంటగాళ్లతో తయారు చేయించాడట.. వీటన్నింటిని వెరైటీగా ప్యాక్ చేయిస్తున్నట్టు ప్రగతి భవన్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ వంటకాలకు ఇప్పటికే బ్రాండ్ క్రియేట్ చేసిన కేసీఆర్ ఇప్పుడు ట్రంప్ తో వాటిని రుచిచూపించి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు సమాయత్తం అవుతున్నట్లు చెబుతున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ట్విటర్ ప్రశ్నల వర్షంలో తడిసి ముద్దయిన ప్రణీత

నటి ప్రణీత నిన్న తన ట్విటర్ అక్కౌంట్ ద్వారా ఆస్క్ ప్రణీత అనే క్వశ్చన్ టైమ్ తో టైమ్ స్పెండ్ చేసింది. దీనిలో ట్విటర్ నుంచి ఎంతో మంది ఆస్క్ ప్రణీత అనే...

సెల్ఫ్ మేడ్ సూపర్ స్టార్ ప్రియాంకా చోప్రా

ప్రియాంకా చోప్రా.. తాను ఇండస్ట్రికి వచ్చి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక వీడియోను తన ట్విటర్ అక్కౌంట్ లో పోస్ట్ చేస్తూ తన జర్నీని గుర్తు చేసుకుంది ప్రాయంక చోప్రా....

స్లెడ్జింగ్ చేస్తే మాకే నష్టం అంటున్న ఆస్ట్రేలియన్ బౌలర్

కొహ్లీతో పెట్టుకుంటే మేమే నష్టపోతున్నాము అని ఆస్ట్రేలియన్ బౌలర్ జోష్ హజెల్వూడ్ అభిప్రాయపడ్డాడు. ఇక నుంచి ఇండియన్ కెప్టెన్ విరాట్ కొహ్లీని స్లెడ్జింగ్ చెయ్యమని ఆయన అన్నారు. విరాట్ కొహలి బాటింగ్ చేస్తున్నప్పుడు...

మరో సారి మెగా కాంపౌండ్ లో విలన్ గా జగపతి బాబు

జగపతి బాబు ప్రస్తుతం విలన్ క్యారెక్టర్ లకు పెట్టింది పేరు. ఫ్యామిలి హీరో నుంచి ఇప్పుడు సౌత్ ఇండియా లోనే బెస్ట్ విలన్ అనిపించుకుంటున్నారు జగపతి బాబు. అయితే ఇప్పటికే చిరంజీవి తో...

Don't Miss

Kajal Aggarwal Latest Pics, Images, Gallery

Kajal Agarwal Latest Photos, New Pics Kajal Aggarwal Kajal Aggarwal Kajal Aggarwal   Must See: KiaraAdvani Latest Pictures, New Images, Photos  

హైదరాబాద్ శ్రీ చైతన్య, నారాయణ విద్య సంస్థలకు షాక్ ఇచ్చిన తెలంగాణ ఇంటర్ బోర్డు

Telangana Inter Board     హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు షాకిచ్చింది. అగ్నిమాపక శాఖ అనుమతులు లేని కాలేజీలను మూసివేసేందుకు అనుమతించాలని రాష్ట్ర హైకోర్టును కోరింది....

Kajal Aggarwal Latest Photos, Pictures, Images, Latest Gallery..!!

Kajal Aggarwal Latest Pics Kajal Aggarwal Latest Pics Kajal Aggarwal Latest Pics Kajal Aggarwal Latest Pics Must See : Latest Trendy Pictures of Heroines

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

మద్యం దుకాణాలకు నో చెప్పిన హైకోర్టు

దేశం మొత్తం మే 7వ తేదీ నుండి మద్యం షాప్ లు కొన్ని షరతులతకు లోబడి వాటిని తెరుచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మే...

కరోనా చైనా సృష్టే ?

Novel Corona Virus Was Made In China ? చైనా వైరాలజీ విభాగానికి చెందిన డాక్టర్ షిహ్యాంగ్లీ అనే సైంటిస్ట్ 2007 నుంచి 2015 వరకు చేసిన రీసెర్చ్ ని 2015 సెప్టెంబర్...

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM