Friday, September 18, 2020

Latest Posts

తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

తెలంగాణలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజుకు 2 వేలకు పైగా కేసులు వస్తూనే ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,043 మంది కరోనా బారినపడ్డారని రాష్ట్ర...

రైతుల కోసం ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 10...

రేపటి నుండి సిటీ బస్సులు ప్రారంభం

కరోనా వైరస్ వ్యాప్తి  నేపథ్యంలో విజయవాడలో డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్కనున్నాయి. ఆరు నెలల తర్వాత బెజవాడ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ తొలి దశలో 200...

భారీగా పతనమైన పసిడి ధర

గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఇప్పుడుప్పుడే  ధరలు తిరిగి తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో, దాని ప్రభావం ఇండియా మార్కెట్లపై కూడా కనిపించింది. శుక్రవారం...

ఆర్ ఆర్ ఆర్ కి   కీరవాణి ఎంత తీసుకుంటున్నాడా తెలుసా

యంగ్ టైగర్  ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీగా ఆర్ ఆర్ ఆర్  శరవేగంగా షూటింగు జరుపుకుంటోంది. బాహుబలి తర్వాత జక్కన్న  పాన్ ఇండియా కేటగిరిలో తెరకెక్కిస్తున్న  ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఎక్కడా రాజీ పడకుండా  బాహుబలిని మించిన  బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో జాతీయ స్థాయి తారలు నటిస్తున్నారు. ఖర్చు చేసే ప్రతీ రూపాయి సినిమా లో విజువల్ గా కనిపిస్తుందని టీమ్ చెప్పేమాట.

దాదాపు బాహుబలి కి పనిచేసిన టెక్నికల్ టీమ్ తోనే ఆర్.ఆర్.ఆర్ ని    జక్కన్న తెరకెక్కిస్తున్నారు. తన ఆస్థాన సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. అయితే తెలుగులో ఇప్పటివరకూ ఏ సంగీత దర్శకుడు తీసుకోనంత  పారితోషికం ఈ మూవీకి దక్కుతోంది. నిజానికి  సౌత్ సహా ఉత్తరాది నుంచి రెహమాన్ మాత్రమే ఆ స్థాయికి చేరుకున్నారు. దక్షిణాది లో గొప్ప సంగీత దర్శకులుగా  రెహమాన్, ఇళయరాజా మాత్రమే ఖ్యాతి కెక్కారు. సౌత్ సినిమాలకు పనిచేస్తే ఎక్కువ పారితోషికం తీసుకునేది వాళ్లిద్దరే. అయితే బాహుబలి తర్వాత కీరవాణి పేరు జాతీయ స్థాయికి చేరుకుంది.

ఇప్పుడు పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ కు పనిచేస్తుండటం కూడా కీరవాణికి బానే  కల్సివచ్చిందని అంటున్నారు. మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయో తెలియదు గానీ, కీరవాణి పారితోషికం ఎంత తీసుకుంటున్నారో తెలిస్తే నిజంగా   షాక్ అవ్వాల్సిందే. అక్షరాలా ఈ సినిమాకు  16 కోట్లు ఛార్జ్ చేస్తున్నారుట. అదే నిజమైతే దేశంలో  ఏ. ఆర్ రెహమాన్ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకున్న సంగీత దర్శకుడిగా కీరవాణి రికార్డు క్రియేట్ చేసాడు. అదీ సౌత్ లో అయితే కొన్నాళ్ల పాటు ఆయన పేరు రికార్డుల్లో నిలిచి పోతుందనడంలో సందేహం కూడా ఉండదని అంటున్నారు.. తాజాగా పారితోషికం మ్యాటర్ వల్ల జక్కన్న పేరు  సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

తెలంగాణలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజుకు 2 వేలకు పైగా కేసులు వస్తూనే ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,043 మంది కరోనా బారినపడ్డారని రాష్ట్ర...

రైతుల కోసం ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 10...

రేపటి నుండి సిటీ బస్సులు ప్రారంభం

కరోనా వైరస్ వ్యాప్తి  నేపథ్యంలో విజయవాడలో డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్కనున్నాయి. ఆరు నెలల తర్వాత బెజవాడ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ తొలి దశలో 200...

భారీగా పతనమైన పసిడి ధర

గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఇప్పుడుప్పుడే  ధరలు తిరిగి తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో, దాని ప్రభావం ఇండియా మార్కెట్లపై కూడా కనిపించింది. శుక్రవారం...

Don't Miss

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

నాగ భైరవిగా శివగామి

శివగామి గా బాహుబలిలో ప్రపంచం మొత్తం మీద ఫేమస్ అయ్యిన నటి రమ్యకృష్ణ ఇప్పుడు సీరియల్స్ లో బిజీ గా ఉండబోతున్నట్టు సమాచారం. కాగా తమిళంలో బిజీ గా ఉన్న ఈమె బాహుబలి...

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....