Friday, October 23, 2020

Latest Posts

అమెరికాలో 11మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేయగా అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా 'ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)' అనే వెసులుబాటుని...

క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండె పోటు

భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ ఓఖ్లా రోడ్డులో ఉన్న ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన్ను...

హృతిక్ తల్లికి కరోనా

ప్రముఖ దర్శక నిర్మాత, హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ కరోనా బారినపడినట్లు స్వయంగా ప్రకటించారు. స్వయంగా ప్రకటించిన ఆమె ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు, ప్రతి 20 రోజులకు ఒకసారి తన ఫ్యామిలీ,...

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 20...

కేజ్రీవాల్ ఐడియా అదిరిందా  

kejriwal idea about the corona cases

ప్రస్తుతం ప్రపంచంలో మహమ్మారి కరోనా కట్టడికి అన్ని దేశాలు ప్రయాత్నాలు చేస్తున్నాయి. అయితే మనదేశంలో 21రోజుల  లాక్ డౌన్ కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇన్పెధ్యంలో  కరోనాలో అతి పెద్ద విజయం కరోనా చైన్ బ్రేక్ చేయడం రెండో పెద్ద విజయం… సోకిన వారికి చికిత్స చేయడం ..  ఈ రెండే అతి కీలకమైన విషయాలు. దీనికోసం లాక్ డౌన్ అస్త్రాన్ని వాడకుండా దక్షిణ కొరియా సూపర్ సక్సెస్ అయ్యింది. టెక్నాలజీలో చాలా ముందుండే ఆ దేశంలో మనం వాడే ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువులు తయారుచేస్తుంది. ఎల్ జీ శాంసంగ్  హ్యుందాయ్ – చివరకు మన మెట్రో కోచ్ లు కూడా కొరియావే.

అందుకే ప్రపంచంలోనే కరోనా టెస్ట్ కిట్స్ తయారు చేయడంలో ఆ దేశం నెం.1 ప్లేసులో ఉంది. శరవేగంగా టెస్టులు జరిపి వారందరినీ ఒక చోటకు చేర్చి చికిత్స చేస్తోంది కొరియా ప్రభుత్వం. దీనిని మరింత మెరుగు పరిచి ఢిల్లీలో అమలు చేసే దిశలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పయనిస్తున్నారు. కేజ్రీవాల్ దేశంలోనే ప్రభుత్వ ఆస్పత్రి వ్యవస్థను పటిష్టం చేసిన వ్యక్తి. గత పాలనలో ఆస్పత్రులను అద్భుతంగా తీర్చిదిద్దారు. అదిప్పుడు వరంగా  మారింది. దానిని విజయవంతంగా సాధించిన బృందం ఇపుడు కేజ్రీవాల్ కొత్త ఐడియాను కూడా అంతే విజయవంతం చేయగలదంటున్నారు. ఢిల్లీ కి మర్కజ్ మసీద్ లో జరిగిన తబ్లిగి జమాత్ పెద్ద థ్రెట్ గా మారింది. అందుకే అందుకే కేజ్రీవాల్ దీనిని అరికట్టడానికి 5 మార్గాలను  ఎంచుకున్నారు.     అవి ఏమిటంటే, పెద్ద సంఖ్యలో టెస్టులు చేయడం.

తబ్లిగి జమాత్ సంస్థ ఉన్న నిజాముద్దీన్ ప్రాంతంతో పాటు కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో టెస్టులు చేయడం ఇలా  టెస్టుల్లో కరోనా సోకిన వారిని కలిసిన వారందరనినీ ట్రేస్ చేసి క్వారంటైన్ చేయడం టి3.  పాజిటివ్ కేసులకు యుద్ధ ప్రాతిపదికన ఆస్ప్రతులు గుర్తించి తగిన చికిత్స చేయడం. టీంవర్క్. పోలీసులు – డాక్టర్లు – నర్సులు – వైద్యాధికారులతో కేంద్ర మార్గదర్శకాలను పాటిస్తూ కోఆర్డినేషన్ లోపం రాకుండా చూడటం. దీనికి ప్రత్యేక టీంవర్క్ క్రియేట్ చేసే బృందాన్ని ఏర్పాటుచేయడం. ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలను పరిశీలించి ఫలితాలను బట్టి ఎప్పటికపుడు మార్పులు చేసుకోవడం – ఇలా  ప్రభుత్వం నిరంతరం అలర్ట్ గా ఉంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

అమెరికాలో 11మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేయగా అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా 'ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)' అనే వెసులుబాటుని...

క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండె పోటు

భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ ఓఖ్లా రోడ్డులో ఉన్న ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన్ను...

హృతిక్ తల్లికి కరోనా

ప్రముఖ దర్శక నిర్మాత, హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ కరోనా బారినపడినట్లు స్వయంగా ప్రకటించారు. స్వయంగా ప్రకటించిన ఆమె ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు, ప్రతి 20 రోజులకు ఒకసారి తన ఫ్యామిలీ,...

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 20...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

రెండేళ్ళ క్రితం ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ రాసిన నియమకాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. త్వరలోనే స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలను భర్తీ చేయనుంది. అలాగే...

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...