Monday, January 18, 2021

Latest Posts

రిలీజ్ అయ్యిన 10 గంటల్లోనే రికార్డుని సృష్టించిన కే‌జి‌ఎఫ్ 2

KGF 2 Teaser Create Records

ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న KGF చాప్టర్ 2 యొక్క టీజర్ నిన్న విడుదల అయ్యింది. యష్ పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ కెజిఎఫ్ చాప్టర్ 2 యొక్క టీజర్‌ను జనవరి 7వ తేదీన విడుదల చేశారు. ఇలా విడుదల అవుతూ అవుతూనే టీజర్ రికారుడ్లను క్రియేట్ చేసింది.

ఈ టీజర్ కేవలం పది గంటల్లోనే  16 మిలియన్ల వ్యూస్ ని సాధించింది. అయితే ఇది ఇప్పటికే రెండు మిలియన్ల లైక్లను కూడా పోడింది. ఇది సౌత్ ఇండియన్ చిత్ర పరిశ్రమలోనే అత్యధికంగా లైక్లు పొందిన టీజర్‌గా నిలిచింది. ఇది మాస్టర్, సర్కార్, ఆర్ఆర్ఆర్ మరియు మెర్సల్ చిత్రాలను దాటి రికార్డులను కొల్లగొట్టింది.

Watch KGF 2 Teaser Create Records

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss