Thursday, August 13, 2020

Latest Posts

సెప్టెంబర్ 20 నుంచి ఏపీ గ్రామ సచివాలయ పరీక్షలు

కరోనా వైరస్ వ్యాప్తి  కారణంగా నిలిచిపోయిన ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలు వచ్చే నెల 20 నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజులపాటు పరీక్షలు జరుగుతాయని, పరీక్షలకు సంబంధించిన...

అభిరామ్ కార్ యాక్సిడెంటా లేదంటున్న ఫ్యామిలీ !

నిన్న(బుదవారం)  దగ్గుబాటి కుటుంబానికి చెందిన రానా తమ్ముడు, అభిరామ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ కారు ప్రమాదానికీ, దగ్గుబాటి అభిరామ్‌ కూ ఎలాంటి సంబంధం...

బెజవాడ వాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది

విజయవాడ నగరంలో పెండింగ్‌లో ఉన్న కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు పూర్తి అయ్యాయి. ఫ్లైఓవర్‌ ప్రారంభానికి సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం నుంచి 15వ తేదీ సాయంత్రం వరకూ ఫ్లైఓవర్ సామర్థ్యం పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు....

పెళ్లికూతురిగా మెగా డాటర్

మెగా డాటర్ నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే.  గుంటూరు రేంజ్ ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి నిశ్చయమైంది. ఈ ఏడాది డిసెంబర్‌లో వీరి వివాహం...

ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తుని ఫిక్స్ చేసిన కమిటీ

Khairatabad Ganesh 2020 Height Fixed | Hyderabad Ganesh Idol Height

హైదరాబాద్: మనకు వినాయకచవితి అనగానే టక్కున గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం. ఎందుకంటే అక్కడ వినాయకుడు భారీ కాయంతో అందరిని కనువిందు చేస్తాడు. అలాంటి ఖైరతాబాద్ వినాయకుడి పై కరోనా ప్రభావం పడింది. ఇక భారతీయులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఈ వినాయక చవితి నుంచి పెద్ద పండుగలు ప్రారంభం అవుతాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనబడడం లేదు. ప్రతి సంవత్సరం ఈ సమయానికి దాదాపుగా ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహ నిర్మాణ ప్రతిష్ట పూర్తయ్యేది. కానీ ఈసారి ఇంకా ఆ పనులు జరగలేదు. కాగా ఈసారి వినాయకుడు ప్రతిసారి లాగా భారీ కాయంతో కనిపించకుండా చిన్నగా కనిపించనున్నాడు. గతేడాది 65 అడుగులతో ద్వాదశాదిత్య మహా గణపతిగా పూజలు అందుకున్న వినాయకుడు..27 అడుగులకే పరిమితం అయ్యాడు. గతేడాది 65 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన ఖైరతాబాద్ గణేశుడు ఈ సంవత్సరం ఏకంగా 38 అడుగులు తగ్గి 27 అడుగుల ఎత్తులోనే దర్శనం ఇవ్వనున్నాడు. విగ్రహం ఎత్తు 27 అడుగులే కావడంతో పూర్తిగా మట్టి వినాయకుడిని ప్రతిష్టించాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది.

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

సెప్టెంబర్ 20 నుంచి ఏపీ గ్రామ సచివాలయ పరీక్షలు

కరోనా వైరస్ వ్యాప్తి  కారణంగా నిలిచిపోయిన ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలు వచ్చే నెల 20 నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజులపాటు పరీక్షలు జరుగుతాయని, పరీక్షలకు సంబంధించిన...

అభిరామ్ కార్ యాక్సిడెంటా లేదంటున్న ఫ్యామిలీ !

నిన్న(బుదవారం)  దగ్గుబాటి కుటుంబానికి చెందిన రానా తమ్ముడు, అభిరామ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ కారు ప్రమాదానికీ, దగ్గుబాటి అభిరామ్‌ కూ ఎలాంటి సంబంధం...

బెజవాడ వాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది

విజయవాడ నగరంలో పెండింగ్‌లో ఉన్న కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు పూర్తి అయ్యాయి. ఫ్లైఓవర్‌ ప్రారంభానికి సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం నుంచి 15వ తేదీ సాయంత్రం వరకూ ఫ్లైఓవర్ సామర్థ్యం పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు....

పెళ్లికూతురిగా మెగా డాటర్

మెగా డాటర్ నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే.  గుంటూరు రేంజ్ ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి నిశ్చయమైంది. ఈ ఏడాది డిసెంబర్‌లో వీరి వివాహం...

Don't Miss

క్రికెటర్ హర్ధిక్ పాండ్యాకు కొడుకు

హర్ధిక్ పాండ్య... ఇండియన్ క్రికెట్ టీం టాప్ ఆర్డర్ బ్యాట్సమెన్ తండ్రి అయ్యాడు. గత కొద్ది కాలంగా హాట్ టాపిక్ అయిన హర్దిక్ పాండ్య లివింగ్ రిలేషన్ షిప్.... చర్చనీయంశమవ్వగా ఇప్పుడు పెళ్లి...

భారత సైనికులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు | పూనం కౌర్

రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపింది పూనం కౌర్. అయితే ఈ గడ్డు పరిస్తితులలో మన దేశ బార్డర్ వద్ద విధులు నిర్వహిస్తు ఈ దేశాన్ని కాపాడుతున్న భారత సైనికులందరికి తను రక్షా బంధన్...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

చిన్న నాటి జ్నాపకాలను పంచుకున్న రామ్ చరణ్

Ram Charan Childhood Pics మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో లో రాణా కూడా ఉండడం...

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

KiaraAdvani Latest Pictures, New Images, Photos

KiaraAdvani Latest Pictures, New Images, Photos  

మోదీకి పాక్ ఉగ్ర వాదుల నుంచి ముప్పు?

భారత   ప్రధాని నరేంద్ర మోదీకి పాక్ ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉందా అవుననే  ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుస్తోంది.  డిసెంబర్  22న ఢిల్లీలోని  రామ్‌లీలా మైదానంలో జరగనున్న ర్యాలీలో...