Thursday, October 22, 2020

Latest Posts

ఆంధ్ర ప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నమోదు అవ్వుతూనే ఉన్నాయి.   ఇప్పటికే రాష్ట్రంలో 7.90 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ  విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24...

ఉద్యోగులకు తీపికబురు చెప్పిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్ నేపథ్యంలో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇటీవల ఓ కీలక నిర్ణయం...

కీలక పోరులో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌

దుబాయ్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరికొది సేపట్లో కీలక పోరులో తలపడనున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ లో  ఇరు జట్లకు ఈ విజయం అత్యంత కీలకం. ఈ సందర్భంగా...

తెలంగాణ కరోనా కేసులు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 1456 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 5 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1292 మంది చనిపోవడం జరిగినది....

స్టార్ హీరోస్ ని తలదన్నేలా కిడ్స్ ఆదాయం

ఏ రంగంలోనైనా సరే, టాలెంట్ చూపించాలంటే ఒకప్పుడు కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా కారణంగా ప్రచారం జోరుగా సాగించుకోవచ్చు. తద్వారా టాలెంట్ బయట ని గుర్తించేవాళ్ళు బోల్డంతమంది ఉంటున్నారు. పైగా ఆదాయ మార్గానికి అనువుగా కూడా సోషల్ మీడియా వేదిక అవుతోంది. అందుకే మన స్టార్ హీరోస్ పిల్లలు డిజిటల్ మీడియా వేదికగా తమ సత్తా చాటుతూ ఫాలోవర్స్ ని పెంచేసుకుంటున్నారు. ఆదాయంలో కూడా తమ సత్తా చాటేస్తున్నారు.

స్టార్ హీరోస్ వారసులు యూట్యూబ్,సోషల్ మీడియాల్లో లక్షల్లో అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ కూతురు సితార, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు ఆద్య కల్సి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి క్యూట్ గా మాట్లాడుతూ,ఫాలోవర్స్ పెంచేసుకుంటున్నారు. మహేష్ కొడుకు గౌతమ్ కూడా యూట్యూబ్ వేదికగా ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నాడు. వీరిద్దరూ నెలకు 30వేలుపైనే సంపాదిస్తున్నారట.

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పిల్లలు అల్లుఅయాన్, అల్లు అరహా ఇప్పుడు వీరిద్దరూ చేసే సందడిని సోషల్ మీడియాలో అభిమానులతో బన్నీ పంచుకుంటున్నాడు. తండ్రిని,తాతని ఓ ఆట ఆడుకుంటుంటే ఆ ఫన్నీ వీడియోస్ కడుపుబ్బా నవ్విస్తున్నాయి. త్వరలో డిజిటల్ వేదికపైకి వస్తున్నారట. ఇది నిజంగా అభిమానుల్లో ఎనలేని ఉత్సాహం నింపుతోంది. అంతేకాదు,బన్నీ అల్లు శిరీష్ లు డిజిటల్ వేదిక సిద్ధం చేస్తున్నారట. వెబ్ సిరీస్ లో బన్నీ పిల్లలు బాలనటులుగా ఎంట్రీ ఇస్తారట. నేచురల్ స్టార్ నాని,ఎగ్రెస్సివ్ హీరో గోపీచంద్ , అల్లరి నరేష్,మంచు విష్ణు,ఇలా అందరి వారసులు కూడా డిజిటల్ వేదికమీదికి రాబోతున్నారట. అప్ డేట్ అవ్వడంతో స్టార్ హీరోల పిల్లలకు డిజిటల్ మీడియా బాగా దోహదమవుతోంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఆంధ్ర ప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నమోదు అవ్వుతూనే ఉన్నాయి.   ఇప్పటికే రాష్ట్రంలో 7.90 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ  విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24...

ఉద్యోగులకు తీపికబురు చెప్పిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్ నేపథ్యంలో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇటీవల ఓ కీలక నిర్ణయం...

కీలక పోరులో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌

దుబాయ్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరికొది సేపట్లో కీలక పోరులో తలపడనున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ లో  ఇరు జట్లకు ఈ విజయం అత్యంత కీలకం. ఈ సందర్భంగా...

తెలంగాణ కరోనా కేసులు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 1456 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 5 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1292 మంది చనిపోవడం జరిగినది....

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా నితిన్‌-షాలిని నిశ్చితార్ధ వేడుక

హీరో నితిన్-షాలిని ల నిశ్చితార్థం వేడుక ఇవాళ హైదరాబాదులో జరిగింది. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన షాలిని, నితిన్ ఒకరికొకరు గత నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉన్నవారే. అయితే ఈ ఎంగేజ్మెంట్ విషయాన్ని తన...

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...