Sunday, March 7, 2021

Latest Posts

లాక్ డౌన్ ను ఖచ్చితంగా పొడిగిస్తాం అంటున్న కిషన్ రెడ్డి…!!

Kishan Reddy said the lockdown will be extended

మే 3 తో రెండో దశ లాక్ డౌన్ ముగియనుండటం తో…లాక్ డౌన్ పొడిగింపు పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  కిషన్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు.  ఇక ఒక ప్రముఖ తెలుగు చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ… ఖచ్చితంగా లాక్ డౌన్ ను పొడిగిస్తాం అని చెప్పటం జరిగింది.  గ్రీన్ జోన్ లో కూడా స్వల్ప మార్పులతో  లాక్ డౌన్ ను కొనసాగిస్తామన్నారు. కరోన వైరస్ ను కట్టడి చేయటానికి  లాక్ డౌన్ ఒక్కటే మార్గమని ఆయన స్పస్టం చేశారు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss