Thursday, October 22, 2020

Latest Posts

గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు గుడ్‌న్యూస్

తెలంగాణలో గిరిజన గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు గుడ్‌న్యూస్ తెలిపింది ప్రభుత్వం. గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ఎంట్రెన్స్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఎస్సీ, ఎస్టీ జనరల్‌ గురుకులాల్లో నవంబర్‌ 1న...

ఆంధ్ర ప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నమోదు అవ్వుతూనే ఉన్నాయి.   ఇప్పటికే రాష్ట్రంలో 7.90 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ  విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24...

ఉద్యోగులకు తీపికబురు చెప్పిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్ నేపథ్యంలో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇటీవల ఓ కీలక నిర్ణయం...

కీలక పోరులో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌

దుబాయ్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరికొది సేపట్లో కీలక పోరులో తలపడనున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ లో  ఇరు జట్లకు ఈ విజయం అత్యంత కీలకం. ఈ సందర్భంగా...

అమరావతిపై టీ జెఎస్ నేత కామెంట్స్

kodandaram comments on AP capital amaravati farmers:

అమరావతిపై టీజె ఎస్ నేత కామెంట్స్

అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన తెలంగాణా వాళ్ళను కూడా కదిలించింది. టీజేఎస్ అధినేత కోదండరాం స్పందిస్తూ, అమరావతి రైతులు దయనీయ స్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, అధికారుల బృందం అమరావతిలో పర్యటించాలని సూచించారు. రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు అందరూ స్వాగతించా రని ఆయన గుర్తుచేస్తూ, అయితే ప్రస్తుతం అమరావతిలో పరిణామాలు బాధాకరమన్నారు.

అమరాతిలో మహిళల పరిస్థితి దారుణంగా ఉందని, ఏ రైతును కదిలించిన కన్నీళ్లే సమాధానంగా చెబుతున్నారని కోదండరాం పేర్కొన్నారు. సచివాలయం ఎక్కడ ఉంటే అదే రాజధాని అవుతుందని ఆయన స్పష్టం చేసారు. మూడు రాజధానులు ఎక్కడా ఉండవన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని కోదండరాం సూచించారు.

కాగా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ మంగళగిరి మండలం నవులూరు, యర్రబాలెం, కృష్ణాయపాలెం, నిడమర్రు, తాడేపల్లి మండలం పెనుమాక గ్రామాల్లో రైతులు, రైతు కూలీలు, జేఏసీ నేతలు నిర్వహిస్తు రిలే నిరసన దీక్షలు గురువారం 73వ రోజుకు చేరాయి. అలాగే తాడికొండ అడ్డరోడ్డులో అమరావతికి మద్దతుగా రైతులు చేస్తున్న దీక్షలు 55వ రోజుకు చేరాయి. ఇక యూఎ్‌సఏలో ఉంటున్న ఎన్నారై కార్తీక్‌ రూ.50,000 విరాళాన్ని అందజేయగా, నారాకోడూరు గ్రామస్తులు కూరగాయలను విరాళంగా ఇచ్చారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు గుడ్‌న్యూస్

తెలంగాణలో గిరిజన గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు గుడ్‌న్యూస్ తెలిపింది ప్రభుత్వం. గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ఎంట్రెన్స్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఎస్సీ, ఎస్టీ జనరల్‌ గురుకులాల్లో నవంబర్‌ 1న...

ఆంధ్ర ప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నమోదు అవ్వుతూనే ఉన్నాయి.   ఇప్పటికే రాష్ట్రంలో 7.90 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ  విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24...

ఉద్యోగులకు తీపికబురు చెప్పిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్ నేపథ్యంలో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇటీవల ఓ కీలక నిర్ణయం...

కీలక పోరులో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌

దుబాయ్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరికొది సేపట్లో కీలక పోరులో తలపడనున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ లో  ఇరు జట్లకు ఈ విజయం అత్యంత కీలకం. ఈ సందర్భంగా...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....